Telugu Venkatesh

ఏకాంతాలు ఉపశమనమిస్తాయిఏకాంతాలు ఉరితీస్తాయి నిశ్శబ్దాలు గాయపరుస్తాయి నిశ్శబ్దాలు చికిత్స చేస్తాయి ఆశలు ఊరిస్తాయి ఆశలు పడదోస్తాయి మౌనాలు మానస సరోవరాలు మౌనాలు మహా సాగరాలు చూపులు గుచ్చుకుంటాయి…