తెలుగు వారుJanuary 5, 2023 వేదాల నాడు ముక్కోటిగా వున్న దేవతలుఆది మునుల ఏ ఆగ్రహావేశ శాపంవల్లోఆంధ్రులై పుట్టారనుకుందాంనాగరికత ఎంత పెరిగినా అది వారి ముఖం వైపు చూడలేదుఆ నాటి అన్నాదమ్ముల తగాదా…