పాత్రలకు పరిధి లేదునిర్దిష్ట స్వభావాలూ లేవుసందర్భాన్నిబట్టి సంఘటనలూప్రభావాన్నిబట్టి ప్రవర్తనలూరూపొందుతున్న క్రమంలోఏ నిర్వచనమూ నిలవదురెండుగాచీలిన మనిషి భిన్న ధోరణుల మధ్యకాలంబలాన్నిబట్టి మొగ్గుతుందిబలం కాలాన్ని అదిమిపట్టిజయిస్తుందిగెలుపోటములు ద్రవ్యాధీనాలురెండే రెండు వర్గాలుకొంటున్నవాడు…