ప్రముఖ రచయిత, కవి బుర్రా లక్ష్మీనారాయణ శుక్రవారం (07 ఏప్రిల్ 2023) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేటలోని తన నివాసంలో మరణించారు.
Telugu Poets
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ‘సరస్వతీ పుత్ర’, ‘సరస్వతీ తిలక’, ‘వ్రజభాషాభూషణ’ ,‘సర్వతంత్ర స్వతంత్ర’ వంటి ప్రతిష్ఠాత్మక బిరుదుల్ని స్వామి శివానంద సరస్వతి, కాళీచరణ్ బెనర్జీ, మదర్ థెరిసా…
ఏకచక్ర సప్తాశ్వ రథారూఢా!దినకరా! ప్రచండ మార్తాండా!కస్యపాత్మజా! ఆదిత్యుడా!రవితేజా జయహే! జయజయహే!జగతికి వెలుగుల వేలుపువేచైతన్యానికి ప్రతి రూపుడవేఇలలో ప్రత్యక్ష భగవానుడవేరవితేజా జయహే! జయజయహే!కొలిచే వారికి కొంగుబంగారమేపాపుల పాలిట అగ్ని…
మనుషులంటే నాకుఎనలేని ప్రేమనన్ను నేను ఇష్టపడేంతఅవ్యాజమైన మక్కువనడిచే దారులలోకాంతి వలయాలల్లేవారుఎదురైనా వారికల్లానవ్వుల సుంగంధంపంచుతూ పోయేవారుచేతులు సాచి నీడలుపరచే వారుప్రేమ క్షమ కరుణ ఓదార్పుఒకటి గానో అన్నీగానోఅనుకూల వర్ణాలతోతెలుపు…
తెన్నేటి జానకీరామకృష్ణ హేమలత – ఇదీ – నవలా రచయిత్రిగా పేరుగడించిన ‘లత’కు తల్లిదండ్రులు పెట్టిన పేరు.15 నవంబర్ 1932న జన్మించి 10 డిశంబర్ 1997న మరణించారు…
జ్వాలాముఖి (ఏప్రిల్ 12, 1938 – డిసెంబర్ 14, 2008)
సినీ నటుడు సల్మాన్ ఖాన్ బీభత్సంగా కారు నడిపి కొన్ని ప్రాణాలు తోడేసిన కేసు కొట్టేసిన సందర్భంగా డిసెంబర్ 2015 న వ్రాసిన కవిత
నా అణువణువూ ఒక అనంత మహాశక్తి నిర్మితమైభూమిపై సూర్యశక్తిని ఆస్వాదిస్తూనేనొక వీర్యవిలసితమైనసంపూర్ణ స్వతంత్ర యంత్రంగా పరిఢవిల్లుతున్నాననిఈ మధ్యనే తెలుసుకున్నానుఒంటినిండా అణువణువూ నిండిపోయిన ఆ శక్తి నాలో ప్రవేశించ…
‘ట్వియ్.. ట్వియ్.. ట్వియ్..’మంటూ సౌండ్ వస్తోంది. ఆ అమ్మాయి మొబైల్ లో నెంబర్ డైల్ చేస్తుంటే. అప్పటికి తొమ్మిది అంకెలు డయల్ చేసింది. పదో అంకె దగ్గర…
“ఫడేల్” ……”భళ్ళు” మంటూ అద్దం పగిలిన పెద్ద శబ్దంవంటగదిలో పనిలో తలమునకలుగా ఉన్న ఉష, ఆఫీసు గదిలో క్లయింట్ కాల్ లో ఉన్న మృత్యుంజయ్, హాల్లో వీడియో…