Telugu Movies,Tamil Movies

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, ఎన్టీఆర్ ‘దేవర’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, సూర్య ‘కంగువ’, ధనుష్ ‘రాయన్’, విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, రజనీకాంత్ ‘వెట్టాయన్’ …’పుష్ప 2’ తో కలిపి 10 సినిమాలు రాబోయే ఆరునెలల్లో బాక్సాఫీసు కుంభ మేళాకి సరిపోతాయి.