Telugu Movies 2023

Japan Movie Review Telugu | ఖైదీ, దొంగ, సుల్తాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి కథా చిత్రాల తమిళ స్టార్ కార్తీ మార్కెట్ ఇటీవల తెలుగులో ప్రశ్నార్ధకమవుతున్న నేపథ్యంలో తాజాగా ‘జపాన్’ విడుదలైంది.

The Kerala Story Movie Review, ది కేరళ స్టోరీ మూవీ రివ్యూ: బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్ 10 వాస్తవిక సినిమాలు తీసి స్ట్రగుల్ చేస్తున్న దర్శకుడు. తను వెలుగులోకి రావడానికి ది కేరళ స్టోరీ తీయాలనుకోవడం మంచి నిర్ణయం.