‘దొంగలున్నారు జాగ్రత్త’ రివ్యూ!September 24, 2022 తాజాగా ఈవారం ‘దొంగలున్నారు జాగ్రత్త’ ని డి సురేష్ బాబు, తాటి సునీత వంటి ప్రముఖుల నిర్మాణ సారధ్యంలో, కొత్త దర్శకుడు సతీష్ త్రిపురతో కలిసి మరో విభిన్న సినిమాగా అందించాడు.