Telugu Kavithalu

చంద్రయానంవైనంశాస్త్రవేత్తల విజయానికి భారతప్రజల హర్ష- నీరాజనం -పి. యన్.భాను ప్రకాష్ బి హెచ్ ఇ ఎల్ , హైదరాబాద్ xxxxx2చంద్రయానంవిజ్ఞానందేశ -కీర్తి ప్రతిష్ఠ పెంచిన వైనండా చిట్యాల…

ఇష్టపడి,రేయింబవళ్ళుకష్టపడిఓర్పుతో,నేర్పుతో మొద్దులాంటి నన్నుతీర్చిదిద్దినాలోవెలుగులు నింపినమహాశిల్ఫీ !! నామహా ప్రాణదాతా !!!నాడు, నీ ఊపిరితో, చూపులతోఉలితో కొట్టిన దెబ్బలునా అణువణువునాగాయపరిస్తేచెప్పలేని బాధతోఅనరాని మాటలతోనిన్ను మౌనంగా దూషించానునన్ను మన్నించుమహాశిల్ఫీ !!నా…

మితిమీరిన ఖర్చు…పేదరికం పాలు చేస్తుంది.మితిమీరిన పొదుపు… కష్టాల పాలు చేస్తుంది.మితిమీరిన సంపాదన… మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.మితిమీరిన కర్తవ్యం… అగచాట్ల పాలు చేస్తుంది.మితిమీరిన క్రమ శిక్షణ… రక్త సంబధీకులను…

మొదటి సారినీ మురళి పాట చెవి సోకినపుడే నా ఊఁహలలోనే నీవు రూపు దిద్దుకున్నావ్కాలo మన నడుమ దోబూచులాడి నపుడుఆoతర్యo లోనే హృదయాన్నిహత్తుకున్నావ్, ఎన్నో తపనలనక్షత్రాలని నీ…

కడలి అలల పుట్టి, గగనానికెగసి,నీలిమబ్బుగ మారి, నీరు సంతరించి,చిరుగాలి తాకంగ, తొలకరిగ మారి,జలజలా నేల జారేను నేను!స్వేచ్ఛగా నింగి కెగసిన నేను,రాలేన యిసుకతిన్నెల నింకి పోవ.పూరేకుల దాగి…

కృష్ణశాస్త్రి గారి రచన:“జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి!”తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. దేశాన్ని మాతగా కీర్తిస్తూ, లయాన్వితింగా…

(ఆటవెలది )భావి హితము గోరి భవ్య సంస్కృతి నిచ్చెధర్మ మార్గ మెంచి దారి జూపిసకల శాస్త్ర నీతి సంపద లందించెభరత భూమి పుణ్య భాగ్య మిదియెసృష్టి ధర్మ…

ఎత్త వోయి ఎత్తుమన విజయ పతాక. నింగి దాటి అటు వైపు నాకము దాక ఎత్త వోయి ఎత్తు అమరులైనట్టి ఆనాటి సమరయోధులుఅచ్చెరవు నొందుచు ముచ్చట పడగ…

నైర్మల్య ధావళ్య నైసర్గిక ప్రభాలావణ్య దీధితుల్ లాస్యమాడ సస్య సుశ్యామల సౌభాగ్య సౌందర్య మార్య సంస్తుతమై అదటు వాప వైరాగ్య వైదుష్య వైభవ ప్రాభవ ప్రతిభా రుణార్చులు…

అంబుధి కడుపున అక్కలి బిడ్డలఅలల ఆటలు అల్లిబిల్లులుపయనమునందున పలకరింపులుఆరోహణలు అవరోహణలుకదలాడెను కడలి తరంగంపొరలాడగ తడి ఇసుకలవడివడిగా సడి చేయుచుతీరానికి తెచ్చెనేమోచిరు గవ్వల శంకులంటగలగలమని వెనుతిరుగుచుఅందినవన్నిటి చిలిపిగ వాటినివాలుగ…