సిరి నడమంత్రముగ లాభించినకరి మింగిన వెలగపండగువిరి వలె పరిమళించాలి వ్యక్తిత్వంఝరిలా సాగాలి లక్ష్యసాధనకై జీవనప్రవాహందారి చూపాలి పిన్నలకు ఆచరణతోమారి తన బలహీనతలనుతొలగించుకునిమరి మరి ఆలోచనలతో గడపకసరి సరి…
Telugu Kavithalu
క్షణం క్షణంమనోఫలకంపై ముద్రించిననీ అందమైన మోముకనువిందు చేస్తూహృదిలో గిలిగింతలు పెడుతోంది.మందహాసంతోగులాబీలా విచ్చుకొనునీ పెదవులు,నీ కనులలో మెరుపునా మనసును మురిపిస్తున్నదిఅణువణువు ఉల్లాసంతోఉత్తేజంతో పులకించి,విభ్రమంగా నిన్ను అవలోకించినా తనువు చలిస్తోంది.చుట్టూ…
యుద్ధాలకు ముగింపు పలికేదీ లేదు.చితులను పేర్చడం ఆపిందీ లేదుతరిగిపోతున్న కొండలు మంచుబిందువుల్లా కరిగిపోతున్నాడబ్ డబ్ డబ్ మని చేసే బూట్ల శబ్దం ఆగిందీ లేదు!యుద్ధం అసలు ఎందుకొస్తుందో…
నర్తకుని నాట్యాలుగాయకుని గానాలువాదకుని వాద్యాలు శిల్పకుని శిల్పాలు చిత్రకుని చిత్రాలు అంగనల అందాలుకందర్పు కయ్యాలు కవిరాజు కావ్యాలు కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే.డాంభికుని తత్వాలు మాంత్రికుని మంత్రాలు…
ఈ నిశ్శబ్దంఆవరించే ముందువిస్పోటనం గాంచే ఉంటావుమౌనానికి పూర్వంకురుక్షేత్రమే కని ఉంటావుఅలజడుల జడివానలోతడిచి మునిగి తేలిఈది ఈదిఅలసిన మది రెక్కలునీదైన తీరానికి చేర్చే ఉంటాయితీరం చేరేముందుతెరచాపోకొయ్య దుంగోఆసరా ఇచ్చే…
నాకు ఇద్దరు అన్నయ్యలు,ఇద్దరు తమ్ముళ్ళు. పెద్దన్నయ్య MSc స్టాటిస్టిక్స్ చిన్నన్నయ్య MSc బోటనీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశారు. ఇద్దరూ, వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్ లో కావ్యాలు…
ధీరులు భర్తలు ఐదుగురున్నాదీనతలో భ్రాతకు మొర పెట్టుకుంది ద్రౌపది.అనితరమైనది భగిని విశ్వాసం అపూర్వమైన బంధాని కది సాక్ష్యం. చరిత్రలో రుక్సానా తక్షశిల పురుషోత్తముని చేతికి, మణి తోరాన్నొక్కటి…
పసిబిడ్డ గా వున్నప్పుడే…రాక్షస సంహారమా…ఏవిటాసాహసం…!గోవుల్నికాసేవు సరే..గోపబాలురతో చల్దులారగింపులా…ఏవిటా కలుపుగోలుతనం…!ఏం తక్కువని అందరింటా దూరి ,వెన్న దొంగతనాలు చేసావు….పైగాబడాయి బుకాయింపులా..ఏవిటా అల్లరి దుడుకుతనాలు…!పీతాంబరధారివి కదా..చిలిపిగాచీరలెత్తుకుపోవడమేంటి …..మోహవిఛ్ఛేదనమంటూ..ఏవిటా తత్వోపదేశాలు..!వెదురు వేణువు…
నమ్మకం చిట్లిన చోటకన్నీటి బోట్లను కుట్టుకుంటూఆశల పడవను నడుపుతున్నాను .గాయపడిన అనుభవాలలోంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను .కొంత ప్రయాణానికి నిజాలు తేలియాడినపుడువ్యూహాలు పదును తేరాలి.కాలాన్ని ఎదురీదడమంటే మార్పులను…
సకల ప్రజా సముద్ధర్తసుప్తోద్ధృత జీవశక్తిమహాశక్తి ప్రజాశక్తివొస్తున్నది వొస్తున్నది!రూక్షోజ్వల రుధిర దీప్తిక్ష్మానాథుల తలలు తరిగికండ కరుగు కూలీలకురక్త మోడ్చు రైతులకూవొస్తున్నది ప్రజాశక్తి!గగనంలో వేగుచుక్కజగమంతా జగచ్ఛక్తితమస గర్భ దళనహేతిబానిసత్వ విచ్ఛేదకప్రబల…