Telugu Kavithalu

అమ్మాయిలు గాలులతో తయారవుతారుతడబడకుండా వీచడమే గాలుల ఆనందంతమను నిష్కారణంగా అడ్డుకుంటే ఆ గాలులు ఒప్పుకోవు అమ్మాయిలు పూలతో తయారవుతారుపరిమళాలు వెదజల్లడమే ఆ పూల ఉత్సాహంతమను నిర్దయగా నలిపిపారేస్తే…

కవిత్వంకొన్ని నిద్రలేని రాత్రులను మిగుల్చుతుందివిస్తరించిన చూపుకొన్ని ఊహలతో తడిసి తడిసిగుండెచాటు దృశ్యంగా నిలిచిపోతుందిమాటకు రెక్కలొస్తేపదాలు పరుగులు అందుకొనిభావనామయ స్రవంతిలో మునిగి తేలుతాయిఎక్కడి అడుగులుఅక్కడే గప్ చిప్!కనిపించని దూరాల్నికనుచూపు…

ఎందుకోనువ్వలా చూస్తే చాలు కాసేపు వెన్నెల్ని తెంపి కళ్ళల్లో ఆరబోసుకుంటున్నాను .చలి మంటల్ని దూసి గుండెల్లో ఒంపేసుకుంటున్నాను .నీ చూపుల్లో దీపాలు కొద్ది కొద్దిగా ఆశల సువాసనలు…

“అరేయ్! భరత్ లేవరా! కాలేజ్ కి లేట్ అవుతుంది. టైం ఎనిమిది అయ్యింది. ఎన్ని సార్లు లేపాలి. రా?” అని, విసుక్కుంటూ నిద్ర లేపుతుంది. జానకి.”ఏంటి పొద్దుపొద్దున్నే…

ఒక్కడే, మంజునాధుడొక్కడేఅని పాడుకుంటూచూపుడు వేలును చూస్కుంటూ,భ్రమణ గణన స్మరణంతో ప్రధమ భ్రమణం పూర్తి.చుట్ట చర్చిల్ విక్టరీ సంకేత వేళ్ళు రెండు,త్రిమూర్తుల మూడు వేళ్ళు,దుష్ట చతుష్టయ నాలుగు వేళ్లు,పంచ…

భాగ్య నగరం నించితిరుగు ప్రయాణం…జుమ్మెరాత్ బజార్లోఏంటిక్స్ పేరుతో దొంగ సొమ్ము సేకరించలేదు.ఘనీభవించిన పబ్లిక్ గార్డెన్స్ పచ్చిక మీదిమంచుబిందువుల్లాంటిమంచి ముత్యాలు కొనుగోలు చెయ్యలేదు.మొజాంజాహీ మార్కెట్ రాతి పందిరికి అల్లుకున్నపరిమళపు…

కోడలు కస్సుమంది.కొడుకు బుస్సుమన్నాడు. నా మది కలుక్కుమంది. మనసు మ్లానమయింది.గుండె పొరల్లోంచి దుఃఖం పొర్లుకొస్తుంది. అవమానభారం తట్టుకోలేక. తిరగబడుతుంది మనసు, ప్రశ్నిస్తుంది మనసు. మనవాళ్ళే కదా, ఒక…

ఓ కారుణ్య పయోనిధీ!ఎవరన్నారు నువ్వు రావని?మనసు లోని పొరల లోతుగాచీల్చుకు వచ్చిన ప్రతి పిలుపూ నింగి నేలలు ఏకం చేస్తూదిగంతాలకవతల ఉన్నానీ సన్నిధాన వరమిస్తుందని నీ సన్నిధికే…

ఇల్లాలుల్యాండ్ ఫోన్వెలయాలుసెల్ ఫోనుల్యాండు ఫోనుకుమెరుపు తక్కువసెల్ ఫోనుకుతళుకు లెక్కువల్యాండు ఫోనుఇంట్లోనే ఉంటుందిసెల్ ఫోనుబయటా ఉంటుందిల్యాండు ఫోనుకిఒకటే రాగంసెల్ ఫోన్ కిఅనేక రా(రో)గాలుల్యాండ్ ఫోన్,చాటింగ్ మమ్కువసెల్ ఫోన్ కిచీటింగ్…

ఉదయాన్నేఅరుణకిరణాన్ని చూసిమైమరచి పోతా నేనుఅది ప్రతిరోజు చూసేదేగా అంటావు నీవుప్రతి పువ్వునూ పలకరిస్తానేనువాటికి మాటలొస్తాయా అంటావు నీవువానలో తడవడం నాకిష్టంజలుబు చేస్తుంది వద్దంటావువెన్నెల్లో ఆకాశం వైపు చూడటం…