అక్షరాలతో ప్రేమలో పడగానేశిలగా మారిపోతాను !ఆలోచనల ఉలితో నగిషీలు చెక్కుకుంటూ భావ శిల్పాన్నవుతాను !!అనుక్షణం అక్షర యజ్ఞం చేసి, సృష్టి అణువణువున చేరి కవిత్వాన్ని సృజిస్తానుఆకలితో వున్నప్పుడు…
Telugu Kavithalu
వెళ్లనంటుంది శీతగాలిపోరు పెడుతోంది వేసవి గాలినలిగిన రాత్రికీ, నలిపేసే పగటికీ మధ్యతెలివిరాని నిద్రకీ.. తెల్లారిపోయే బతుక్కీ మధ్యకలలోకో, కలత లోకో మేల్కొన్నానా…!కిటికీ పట్టుకు వేలాడుతూ,చంద్రుడింకా నా పడకింట్లోకి…
కునుకులమ్మను ఒడిసి పట్టికలల లోగిలిలో బంధించికనబడని తీరాలకు చేర్చికాసింత సాంత్వన పొందాలని ఉంది.గాయపడి రక్తమోడుతూగాఢంగా అలుముకునిగది గది నింపుతున్న జ్ఞాపకాల తెరలనుగట్టిగా విదిలించుకునిగెలుపు తీరాలకు చేరాలని ఉంది……
చుట్టలేని చాప కక్కలేని నీటిచుక్కనేలచెక్క గుండెను బీటలు వార్చింది గుంటలోని నల్లనక్షత్రం రాల్చిన బిందువుమట్టి పగుళ్ళను తడపలేక జారి పాతాళం చేరింది పచ్చని రంగు కలికానికి కూడ…
వర్తమాన సామాజిక అసమానతలపై వర్ణ యుద్ధం ప్రకటించిన కవి డాక్టర్ బద్దిపూడి జయరావు. బడుగు, బలహీన ప్రజల జీవితాలలోని అనేక పార్శ్వాలను వర్ణ యుద్ధంలో ఆవిష్కరిస్తూ, వేదనాభరితమైన…
మృత్యువొసంగేమాతృ కరమ్ములవిధవ కానుపుపెదిమలవెలుగై వెలిగినలుపెక్కిందీ సంధ్యఖేదం రేపీరోదసి నిండివిశ్వ గళమ్మునహాలాహలమైవిస్తరిల్లినవిచీకటులు!నల్లని త్రాచు కోరలుతెల్లని మశూచి కుండలుగగనమ్మునతారలు!* * * *జట్కా గుఱ్ఱంకాలం మెళ్ళోగంటలు రెండుమ్రోగినవిచచ్చిన తల్లి శవంమెళ్ళో…
రోజు ఉదయం అతనురాలిన ఎండుటాకులా ఇంటి నుంచి నడిచి వచ్చిఆ బాలికల ప్రాథమిక పాఠశాల ముందు డి విటమిన్ కోసం లేత ఎండ కాగుతుంటాడుఅతడు ఒక పదవీ…
నిద్రమంపు వదలదులేవాలనిపించదుఐనా లేచితీరాలగదా!ఇంటిడ్యూటీలన్నీ విడవకుండా ముగించిరేపటి కార్యక్రమాలకు సరంజామా సిద్ధంచేసిపిల్లలను మంచమెక్కించి నిద్రపుచ్చినిద్రమత్తులోనే ఆక్రమించుకునే మగదూకుడుకుసమాధానపత్రాన్నిలిఖించిఅలాకన్నుమూసేసరికిఅర్ధరాత్రిదాటుతుంది !తప్పించుకోలేనిమర్నాటిపని వత్తిళ్ళు తట్టితట్టి లేపుతున్నానిద్రమంపు వదలదు, లేవాలనిపించదు,ఐనా లేచితీరాలగదా!పిల్లల స్నానాలూపానాలూటైంప్రకారంఅమరిపోవాల్సిన…
కత్తినిప్పుడునెత్తి నెక్కించుకోనక్కర్లేదునెత్తుటి మొగ్గవిఛ్ఛిత్తి కావడం వింత కాదిప్పుడు..గుండె గొతుక్కి గుక్కెడు నీళ్ళిమ్మనికండ్లకు గండ్లు పడేలా ప్రార్ధించేదిమానవత్వం మాటలు విప్పాకనే…మబ్బుల చెవుల్ని పిండిమంచితనపు వర్షం కురిపించగలగడమేప్రార్ధించే మనసుకు సుప్రభాతం…
ఏదో ఒక రోజునిన్నటి మరకలన్నీ కడుక్కునిపరిశుభ్రంగా నిద్రలేవాలిభుజంపైదూదిపింజంత బరువుల్లేనట్టుగాలితో అతితేలికగా అడుగులేయాలిపూల పరిమళమై వ్యాపించాలి ముళ్ళను క్షమించిగాయాలను కడిగేసుకోవాలిఆకాశమంత ఆనందాన్ని ఆహ్వానించిప్రకృతిలోని హరితాన్నంతాహృదయంలోకి ఒంపుకోవాలిరెక్కలన్నిటినీ విప్పి పక్షంత…