Telugu Kavithalu

నింగి నేలను ఎన్నటికీ సమీపించదుఒక భ్రమలోనే నిలబెడుతుందిబహుశా బతుకును బతికించే ఆశల వలేమో అదిఏళ్లుగా గుండెను మోసే కన్నీళ్లు ఒక్కోసారి ఎంతకూ తెగిపడవుఅతుకుతూ బతకడం నేర్చుకుంటాయివీడ్కోలెన్నడూ ఆనందాన్ని…

రోజూ నేనొక నదిమీద కన్నీరై ప్రవహిస్తుంటాను;అది ఖాయిలా పడ్డ నది! నీటిచుక్క జాడలేని శుద్ధ స్మశానవీధి!ఆ బీద నదీ ఎద సొద వింటూరోజూ నేనొక నదిమీద బధిరగానమై…

ఈరోడ్డుఎక్క డికిపోతుంది?ఏమో! ఎక్క డికి పోదు ..ఇక్క డే వుంటుంది..నేను పుట్టినప్పటినుంచి చూస్తూనే ఉన్నా ను..ఇక్క డే ఉుంది.. ఎండకు ఎo డి వానకు తడిసిచలికి బీటలు…

వందనాలే తల్లి!వందనాలే నీకుఅందుకొని దీవెనలుఅందించవే మాకు!అందుకొని దీవెనలుఅందించవే మాకు!నీ వలపు కూతులమునీ కూర్మి కొడుకులముమాకు నీవే దిక్కుమమ్మెపుడు మరవకుము! జీవనదులనే కన్నదేవతవు నీవుగాజీవితమ్ములో మధురభావనవు నీవెగా! సురుచిర…

ప్రపంచానికి తలమానికం భారతీయసంస్కృతీ సంవిధానం!సౌభాతృత్వ భావనే మన మంత్రం! విశ్వమానవాళికి దాతృత్వం చేసే విద్వత్తు మన సొంతం!సమక్షంలో గెలవలేనితెర వెనక వైరులుపటిష్టమైన మూలాలను కబళించే విషబీజాలను వెదజల్లుతున్నారు…

అప్పుడెప్పుడోదూరాన రెక్కలు కట్టుకునిఅచ్చంగా ఆప్తమిత్రుడిలాగనో.మనసుకు దగ్గరయ్యే నెచ్చెలిలాగనో.కాసిన్ని కులాసాల కబుర్లతోగుమ్మంలో వాలిపోయేది ఉత్తరం పిట్టప్రపంచమిప్పుడు కుగ్రామమైనవేళఅభివృద్ధి చెందుతున్న అంతర్జాల హవాలోదినదినగండమై ఊపిరాడని ఒంటరి పిట్టలాతన జ్ఞాపకాలు వదిలేసి…

అల అనుకుంటుందితను వేరు , పక్క అల వేరు అని పోటీ పడి లేస్తుంది పక్క అల కంటే పైకి ఎగరాలని ఎక్కడో దూర తీరాలకు వెళ్తుంది…

నిదానమే ప్రధానం అంటాడు గానీట్రాఫిక్ లో ఎప్పుడూ నిదానించడు.సత్యమేవ జయతే అని పలకడానికే…ఇంట్లో పిల్లలకు ‘ఎవరన్నా వస్తే నాన్న లేడని చెప్పమంటూ’పచ్చిఅబద్ధాలు మప్పుతాడు…!చట్టబద్ధమైన హెచ్చరికతో మొదలైన చిత్ర…

ఏ పువ్వుకు కాసిందోఏ సీమలో వెలసిందోఆ బ్రహ్మ సృష్టికే ప్రతిసృష్టి చేసిందిఅనంత కోటి జీవరాసులకు ప్రాణమై నిలిచిందిఅద్భుతాలు సృష్టించిందిఅమృతం కురిపించిందిమన్ను గుడిలోమహా తపస్సు చేసిందిచినుకు ఒడిలో సేద…

టప్ప్..టప్ప్ మన్న చినుకులుకాసారంలో నీటిపువ్వులై వికసించి క్షణకాలం జీవించాయిఆకాశం చిల్లుల జల్లెడయ్యిందివాన జల్లు .వెండి తీగల్లా నేల జారిందిపంటభూమిలో పడ్డ వాన చినుకుమట్టి సాంగత్యంతో సుగంధాలువిరజిమ్మిందిమురికి కాలువలో…