చుట్టూ వెతికితే ఏమీ దొరకదుగుండె లోపలికి చేతులు జొనిపి కాసేపు శూన్యాన్ని హత్తుకుని దుఃఖపడ్డాకబయటంతా చీకటేనని నిందలు మోపుతూ లోపలే దాక్కోడం అతిపెద్ద చీకటి ఊబి.బండరాళ్లను నిర్వేదపు…
Telugu Kavithalu
నువ్వు తిరుగుతూనే వున్నావు.నేను వెలుగుతూనే వున్నాను.వెలుగు చీకటి వెన్నెలపంచుతూనే వున్నాం…కాలం కాసిన విజయాలుచెప్పమంటూ సూర్యుడి ప్రశ్నావళికిభూదేవి జవాబు పత్రం -భూమి కక్ష్యలోపరిభ్రమించినింగి నిగూఢ చరిత్రపారదర్శకం చేసినఆకాశ రారాజువ్యోమగామి…
ఎవరు మెచ్చు కుంటారనిఆకాశం వర్షిస్తున్నది..చినుకులతో దేహాన్ని చల్లబరుచుకున్న నేలపచ్చని మొలకలకు జన్మ నిస్తున్నదిమనిషి ఆకలిని తీర్చే బువ్వ గింజలని ఇస్తున్నదిఎవరు అడిగారాని వృక్షాలు పూలు, పండ్లని ఇస్తున్నాయిసూర్యుడు…
జీవాత్మా, పరమాత్మాఅశాశ్వతమూ, శాశ్వతమూ కర్మానుసారమూ, అవతారానుసారమూఎలా అవుతారు ఒక్కటే?తానే పరమాత్మ నని నమ్మించే వారూ అశాశ్వత జీవితానికి అమితంగా ఆర్జించే వారూ సర్వం నేనే అనే అహంతో…
మెట్లు మెట్లుగా అమర్చినబొమ్మల బల్లమీద ఆది మూలం అమ్మ కొలువు తీరింది. డాబా మీద వెన్నెల ఖడ్గం డాలు పట్టింది. పూర్వ పురాణ కథన రూపాలు పుణ్య…
అమ్మే సృష్టికి మూలమనీఆదిశక్తి అమ్మ అనీఅనంత రూపాల తల్లి అనీరౌద్ర కరుణాల అల్లిక. అనీ జగతికి తెలిపిన దసరా పండుగ…!అరిషడ్వర్గములనే రావణునిసంస్కార బాణాల వధించినదుష్ట అసుర గుణాల…
ఆ ఫోన్ కాల్ వచ్చినప్పటి నుండి స్వాతి మనస్సంతా ఏమిటేమిటోగా కంగారుగా ఉంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఆరోజు మధ్యాహ్నం ఆఫీసులో లంచ్ అవర్లో చూసుకుంది.…
అంతా రాసిపెట్టే ఉంటుందిఅంటాడు పనిదొంగ.ఎంతకష్టపడ్డా ప్రయోజనంలేదండీఅంటాడు మరొక సోమరి.తెకతేరగా కంచంలోకిఅన్నం వచ్చి పడాలనుకునేవాడే ప్రతివాడూ!ఏమాత్రమూ కష్టపడకుండానేఏ ప్రయత్నమూ చేయకుండానేనిరాశలో క్రుంగి పోతూకనిపించనిదేన్నో తిడుతూవీళ్ళుబ్రతుకీడుస్తుంటారు! అకర్మణ్యులు వీళ్ళు.వీళ్ళకు వర్తమానం…
ఆకాశమే సాక్షిగాఅవని మీద గర్భస్థ శిశువైఅతివ దేహం ఆచ్ఛాదన రహితమైంది నవ నాగరిక ప్రపంచంలోనాటి మహాభారతంనడిబొడ్డులో నలుగురి ముందునగ్నంగా నవ్వింది కళ్ళులేని నాటి దృతరాష్ట్రుడుకళ్ళున్న నేటి నాయకుడైఅస్మదీయ…
పుట్టగానేఈ కొంప ను అద్దెకు తీసుకున్నాను.ఇందులో ఎన్నాళ్లు కాపురం ఉంటానోనాకే తెలియదుఅందుకే ఇన్నాళ్లని దీనికి అద్దె చీటీ వ్రాయలేదుపరిగెత్తే కాలం తోబాటుపరుగెత్తి, పరుగెత్తిఅలసి సొలసినన్ను నేను చూసుకునే…