Telugu Kavithalu

ఆలోచన మేల్కొంది!కలాలన్నీ ఆయుధాలై!ఉద్యమిస్తున్నాయి!శ్వేత పత్రంపై గతి తప్పిన భవితనుబ్రతుకు పోరు చేసే జనత నురెక్కపట్టి ఒక్కలాగ ఈ భువిపై నిలపాలనీఅవినీతిని అంతమొందించాలనిఅన్యాయంపై ధ్వజమెత్తాలనీఅరాచకుల మదం అణిగే దాకామొత్తాలనీముగ్ధమోహనంగా…

నేనో “తెల్ల కాగితాన్ని “మంజుల మనోజ్ఞ అక్షరాలు నా పైన వ్రాలాలనిగతకాలపు శిలాశాసనాలునాచెక్కిళ్ళలో చెక్కాలనిఅక్షరాలు అల్లుకొని చిలుకా గోరింకల్లా నా ఎదపై ప్రేమ కావ్యం అల్లాలనిప్రపంచానికి శాంతి…

పుట్టుకంటే ఏమిటని అడిగాను, పుడితే తెలుస్తుందన్నాడు దేవుడు!చదువంటే ఏమిటని అడిగాను, చదివితే తెలుస్తుందన్నాడు!మేధస్సు అంటే ఏమిటని అడిగాను, మేధావి అయితే తెలుస్తుందన్నాడు!ప్రేమంటే ఏమిటని అడిగాను,ప్రేమించి చూడు తెలుస్తుందన్నాడు!ఆప్యాయతంటే…

మదనా!పేద మనసుల నిధనా!కలల్ని కొల్లగొట్టడంలో కాలాంతకుడివికన్నీళ్ళ వ్యాపారంలో కల్తీలేని దళారివివేటగాళ్ళకు విడిది నీ వాసంతరాజ్యంనీవెంతటి కౄరమైన అహింసామూర్తివోఅద్వైత వేషంలో ఆత్మలోకం దివాలావోచెట్లు చూస్తున్నాయి చిరకాలంగానదులు నీ కథల్ని…

కవిత్వమంటేనే కవికి మరోజన్మఅమ్మ ఎన్ని బాధలు పడినాకు జన్మనిచ్చిందో నాకు తెలియదు కానీనాలోంచి కవిత్వం రూపుదిద్దుకున్నప్పుడల్లానాకు మరో జన్మ ఎత్తినట్లుంటుంది..నేను మరో బిడ్డకు జన్మనిచ్చినట్లుంటుంది…ఉన్నది ఒకటే జీవితంకవిత్వమేమో…

నోట్ల రద్దుకు వంద కోట్ల నిస్సహాయులు విలవిలలాడుతున్న సందర్భంగా డిసెంబరు 11, 2016 న వ్రాసిన కవిత

ఒక్క చిన్నమాటతో వారిద్దరి స్నేహం ముక్కలైంది. మనసుకు ఏ కష్టం వచ్చినా బతుకులో పెను తుఫాను లెదురైనా. ఎన్నో చిక్కులను విప్పిన ఏండ్ల నాటి దోస్తీ అంతలోనే…

యాభై దాటిన నవ వృద్ధ యువకులారాఐదు పదులు దాటాటనికిఎక్కువ సమయమే పట్టిందికాని ఆరు పదులు దాటటానికిచాలా తక్కువ సమయం పడుతుంది. పెద్ధలను, వృద్ధ తల్లిదండ్రులనుగౌరవించే తరంమనదే చివరిది…

చెన్నై నగరాన్ని వానా వరదా ముంచేసి బతుకులు నానబెట్టేసిన సందర్భంగా డిసెంబర్ 5, 2015 నాడు వ్రాసిన కవిత

నిన్ను పట్టుకుని ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్దామనుకుంటానుబాగా చిన్ని మనస్సుతో చూసిన నీ యవ్వనం నుంచిమొదలవుతానుతెల్లని ధోవతి చెంగులునా బక్క వేళ్ళ మధ్యనఎండిన కంపతార మీద ఎగురుతున్న…