Telugu Kavithalu

నీటిచప్పుడు:————తను నడుస్తున్నంత సేపూకరవాణి లో మాట్లాడుతూనేవుంది – కన్నీళ్ళు ధ్వనించకుండా జాగ్రత్తపడుతూఅమ్మతో కాబోలు!!పిడప సుందరి—————ఈవిడెవరో పార్క్ లోకి పిడపవేసుకుని మరీ పవిత్రంగా విచ్చేసింది -చేసంచితో చేమంతులకాజేత కోసం!హిమస్నాతసుమాలుఉలికిపడుతున్నాయి…

చిరు ముట్టి కట్టిన చిన్ని పెయ్యకి చిరు తపస్సు ఏదో ఫలించి నట్టుగా చివరికంటూపిండేసి నట్టి అమ్మ పొదుగు అందుకో గలిగిందిచుక్క చుక్క చప్పరిస్తుంటే చప్పగిల్లిన అమ్మ…

పూర్వజన్మపుణ్యవశమున పుట్టినానుభరతభూమిలోధర్మక్షేత్రము భరతభూమనిధరణిమెచ్చంగన్ ….మునులు ఋషులు విజ్ఞానవేత్తలు విశ్వశ్రేయము ధ్యేయమనుచునువిశిష్టకృషినిజేయవాటిఫలమునందంగన్…సత్య ధర్మము శాంతి సౌఖ్యముసర్వమానవ సౌభ్రాతృత్వముచాటిచెప్పిన మేటిభూమిగజనులు కొనియాడన్ ….పారతంత్ర్యము పారద్రోలగపట్టుదలగా ఒక్కటగుచు కష్టనష్టములెదుర్కొనువీరులను తలవంగన్.దేశమాత దాస్య…

నేను నేనుగా ఉందామంటే సాగనీయవు గదాసామాజిక మాధ్యమాలుఇటు వాట్సాప్ నుండిఓ వాయింపు అటు ఫేస్ బుక్ నుండి మరోటిపుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చే సమూహాల సందడిఅడగక ఇచ్చిన ముద్దేమో…

వేల వేల ..వెలుగు దివిటీల కాంతిచిమ్ముకుంటూ..సూర్యరథం.బయలు దేరింది….చిమ్మ చీకట్లనుచెండాడుకుంటూ…సప్తవర్ణాలలో..అరుణకాంతినిమెలిక లు తిరిగిన అడవి దారిన..వార పోసుకుంటూ ..కరిగిన బంగారంపు ప్రవాహమేమో! అన్నట్లు..అడవి తగలబడి పోతుందేమో!అన్నట్లు.. అడవి దొంగల…

గుండెను గుడిగచేసి రుధిరమ్మును తైలమ్ముగ చేసిఅజ్ఞానాoధకారములు తొలగించి, జ్ఞాన దీప్తులు వెలిగించు వాడు గురువు.జీవనమును సుఖజీవనము చేయునేర్పును నేర్పువాడు గురువు.బ్రహ్మ,విష్ణు,మహేశ్వర స్వరూపి గురువు,భక్తి ,జ్ఞాన, వైరాగ్యం నేర్పువాడు…

చిన్న మొక్కకు అతి చిన్న పువ్వు పూయటం ఎంత సహజమో ఏ అనుభవము గడించకనే ప్రేమాభివ్యక్తి మనుషులకు, పశుపక్షాదులకు అంతే సహజం. మనిషి హృదయానిది స్వతహాగా పూరేకు వంటి మెత్తని స్వభావం. ప్రేమనేర్వని భాష, చెప్పని చదువు…

ఎక్కడ చూసినా నవయుగ విశ్వా మిత్రుడు తాoడవ నృత్యo చేస్తూ యువతని ఆనందపరుస్తున్నాడు చూస్తున్నారా!సర్వ వేదాలూ, సకల వైదిక శాస్త్రాలూ, ధర్మాధర్మ సూత్రాలూ సర్వం మూఢ నమ్మకాలే…

అక్కడ ఏమీ లేదు. అంతా ఉత్తుత్త ఆర్భాటమే అని చెప్పడానికి సింగినాదం జీలకర్ర అనే జాతీయం ఉపయోగిస్తారు. కొంతమంది ఉన్నదానికన్నా పదింతలు చెబుతుంటారు. ప్రచార ఆర్భాటంతో అదరగొడతారు.…