Telugu Kavithalu

ఈ మలుపు దగ్గర నన్ను నేను అంచనా కట్టుకోనీగడిచిన రోజుల నిండా నడిచి వచ్చిన దూరాలలోసుఖ దుఃఖ తీరాల నడుమహెచ్చ వేసుకున్న కలలూకూడిక చేసుకున్న కన్నీళ్లూతీసి వేసుకున్న…

పదిమందిలో నేను మమేకమవుతానుకానీ అంతర్మధనంలో నేను ఒంటరిని.నా చుట్టూ కొన్ని వేల కాంతిపుంజాలుకానీ నేనుండేది గాఢాంధకారంలోనేఅనవరతమూ ప్రేమైక జీవినేప్రేమను శ్వాసిస్తాను, ఆస్వాదిస్తాను.అది నైజం,మరి అప్పుడప్పుడు ఆ ప్రేమే…

అన్ని రుణాలూ డబ్బుతోనే తీర్చలేముకొన్ని రుణాలకు బతుకంతా రుణపడి పోతామంతే ..!పొద్దు పొద్దున్నే నవ్వుతో పలకరించేపూలతోటల్లాంటి మనుషుల రుణాలు ..విరగపండే పంట పొలాల్లాంటి మనుషుల రుణాలు ..నిరతం…

నిజంగా నిద్రిస్తున్న వాణ్ణి ఉత్త పసిపిల్లవాడు లేపొచ్చునిద్ర నటిస్తున్న వాండ్ల మీదఏనుగులు ఎక్కించి తొక్కించినా ఏమీ చలనం ఉండదుతెల్లవారితే సూర్యుణ్ణి మూసెయ్యడానికిమేఘాలతో జైళ్లు కడుతున్నారుశ్మశానంలో దయ్యాలు శవాలను…

దుఃఖంగుండె తలుపు తట్టే ‌ఆహ్వానం లేని అతిథిఅమాంతం ముంచెత్తే ప్రమేయం లేని ప్రభావంప్రమాదం అంచు మీది ఆమోదంమన అంగీకారాలు అనంగీకారలతో ప్రమేయం లేనిఆగమనంతీరాలను ముంచెత్తే అల్పపీడనంప్రాంగణంలో నిరాశానిస్పృహలు…

ఆడుకొంటూ వోలకబోసుకొన్నబాల్యాన్ని ఏరుకోవడానికి వాడు అపుడప్పుడొస్తాడు…చేనుగట్టు కాలువగట్టు రహస్యంగామాట్లాడిన మూగమాటలు వినడానికివాడు… అపుడప్పుడొస్తాడు.అల్లంతదూరాన తూరుపుతల్లి ఒడిలోపసిగుడ్డు ఏడుపు విందామని మాపల్లెకు వాడు అపుడప్పుడొస్తాడు..సాయం సంధ్యలో గూడుచేరేగువ్వలజంట రెక్కలకుకట్టుకొన్నగుబులుతనాన్ని…

జీవనసమరంలో….స్వేదం తో తడిపి తన శరీరాన్నే పంటభూమి చేసి…పండించిన పంటను పంచి పెట్టి..అలసిన హాలికుడివా?దేశసరిహద్దుల్లో..మంచు కొండల్లో. డేగ వంటి చురుకైన కంటి చూపుతో వెదకి ..వెదకి శత్రుమూకల…

కష్ట సుఖాలు మానవ నైజంసమస్య వస్తే ధైర్యంతో పోరాడాలి మనిషి క్రుంగిపోరాదు తట్టుకోలేక మరణించరాదు సమస్యకు చావు పరిష్కారం కారాదు పాటించు మహాత్ముల సూచనలు సాగించుధ్రైర్యంతో జీవన…

పరిణతి చెందిన వయస్సోపరిణమించిన మనస్సో పరిమళించిన యశస్సో పరిహరించిన తమస్సో ప్రజ్వరిల్లిన వెసూవియస్సో …దీనికి ఎల్లలు లేవు ఎత్తులూ లేవు పల్లాలూ లేవు దిక్కులూ లేవు అయినా…