ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి.నడుస్తున్నాడు. నీరు ఎక్కడా కనబడటం లేదు.తన జీవితపు ఆఖరు దశకుచేరానని అతడికి…
Telugu Kavithalu
అనుమానంతోనో ,అపార్ధంతోనో అవమానంతోనో ,ఆధిపత్యంతోనో బంధాల్ని ,అనుబంధాల్ని కోల్పోతుంటాం !చిరాకుగానో,పరాకుగానో ఈర్ష్యతోనో ,ద్వేషంతోనో స్నేహితుల్ని ,సహచరుల్ని కోల్పోతుంటాం !తెలిసో, తెలియకోమాయగానో ,అమాయకంగానో వస్తువుల్ని ,విలువల్ని కోల్పోతుంటాం !పొరపాటుగానో…
అలనాడెప్పుడో ఓ ప్రభాతానపెరట్లో విత్తులు చల్లి, నీళ్లు చిలకరించానంతేనాలుగునాళ్లకే ముసిముసి నవ్వుల మొలకలుఎదుగుతూ, చివురులు వేస్తూ చిరునవ్వులుమారాకు వేస్తూ మందహాసాలుకొమ్మలూపుతూ కుశల ప్రశ్నలుపచ్చని రూపుతో కనులకు విందులుసుగంధ…
సెల్లే పన్నీరు చల్లుతుందా మన అందరి బతుకుల ఇల్లే బందీయై పోతుందా అది చూసిన గడియలకూసుని కూసుని తిమ్మిరు లొచ్చెనుచూసి చూసి రెండు కండ్లు నొచ్చెనుపెద్ద మెదడికా…
ఓ పెన్సిల్ ముక్కువిరిగి పోయిందిఈ పెన్సిల్ తోనేచిన్నప్పుడుగది గోడలమీదపిచ్చిగీతలు గీసిచివాట్లు తిన్నానునాలుగులైన్ల కాపీ పుస్తకంలోఅక్షరాలను చూచిరాతగాదిద్దుతూరాసానుఅక్షరాలను కలిపిపదాలు కూర్చినపుడుఆనందంతో ముఖం వెలిగిపోయిందిఅవే పదాలువాక్యాలుగా మారిభాషను సంపన్నం చేశాయి.ఆ…
వేదాల నాడు ముక్కోటిగా వున్న దేవతలుఆది మునుల ఏ ఆగ్రహావేశ శాపంవల్లోఆంధ్రులై పుట్టారనుకుందాంనాగరికత ఎంత పెరిగినా అది వారి ముఖం వైపు చూడలేదుఆ నాటి అన్నాదమ్ముల తగాదా…
మానవత్వమా…..దైవత్వమాఏది గోచరం….ఏది అగోచరంఅయినా కూడా ఉందా లేదా అని సందేహం.సందేహమన్నది లేక ఉండబోదు ఏ దేహం.మానవత్వం మనిషి అంతఃకరణలొనే.కానీ…..దైవత్వం…అంతటా,అన్నింటా….విశ్వ వ్యాప్తమై,సృష్టి విచిత్రమై….పంచభూతాత్మికమై…పరమాణు సిద్ధాంతమై…ఆనంతకోటి జీవరాసులలో అంతర్లీనమై..స్థిరంగా… నిస్సందేహంగా…మిళితమై…
ఒకడు ఉంటాడు …..ఉదయాల్ని వెలిగిస్తూ ప్రభాకిరణమై ప్రకాశిస్తూ !ఒకడు ఉంటాడు …..రాత్రి చీకట్లలో రెక్క విప్పిన వెన్నెల దీపమై విప్పారుతూ !ఒకడు ఉంటాడు …..సమూహంలో దారి చూపేదీప…
వింజామరలు వీయించుకుంటున్నావా విచ్చు కత్తులూ, విస్ఫోటనాలూ, విస్ఫులింగాలూ విచలితుడవై వీక్షిస్తున్నావా ఇక్కడ చేరలేని తీరాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటున్నావా ???పోలవరం నిర్వాసితుల ని-వేదనలు కాలసర్పాల నిర్హేతుక ని-వేదికలూ నిర్వాకాలు…
ఆసుపత్రికి వెళ్లేఅవసరం రాకుండా చూడు!పోలీసు స్టేషన్ కు వెళ్లేసమస్య లేకుండా చూడు!కోర్టు మెట్లెక్కవలసినకేసులు రాకుండా చూడు!ప్రజానాయకుని దగ్గరకువెళ్లేపని లేకుండా చూడు !మంత్రిగారిని కలయవలసినముప్పేమీ రాకుండా చూడు!రౌడీలతో రాజీ…