Telugu Kavithalu

గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖంజల జలమంటూ కళ్ళ వెంట కన్నీరుమనిషి కళ్ళవెంట చెప్పే తన భావం కన్నీళ్లు.ఆనందంతో వచ్చే కన్నీళ్లు ఆనంద భాష్పాలు.ప్రతి జీవికి కన్నీళ్లు దేవుడిచ్చిన వరంకన్నీళ్లే…

ఆ టేబుల్ అంటే నాకు ప్రాణం ఆ టేబుల్ నా జీవితానికి ఒక గమ్యం చూపించింది చిన్ననాటి జ్ఞాపకాలను ఎన్నో పదిలంగానా మదిలో నిలిపింది.ఆ టేబుల్ పై…

రాజులు పోయారురాచరికాలు పోయాయిసంప్రదాయం పేరిట తెలుగునాటఉన్మాదం ఏరులై పారుతోందిడేగ పింగల సీతువాకార్పోరేట్ల పేర్లతోకోళ్ళకు కత్తులు కడుతున్నారుకోట్లకు పందెం కాస్తున్నారుఆశకు అదృష్టానికి మధ్య కోళ్ళను బరిలో బలి ఇస్తున్నారుబరి…

భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. స్వాతంత్ర్యము అనేది మత సిద్ధాంత రాద్దాంతాలలో లేదు. అది ఆచరణలో, ఆధ్యాత్మికులుగా…

నా భావ వీణను మీటగావినిపించే అనురాగ రాగంనా హృదయ కుటీరం లోవెలిగే ఆత్మ దీపంనా అనుభవాల తెరలలోఆవిష్కరించిన ఆలోచనలునా పరిచయాల ప్రాబల్యం తోపెరిగే ఆత్మీయ అనుబంధాలునేనుగా ఉన్నందుకు…

తెల్లవారు జామున కలఆకాశం నిండా అక్షర నక్షత్రాలు ఆశ్చర్యంలో నేనుండగానేమాయ కల, మాయం!లేచి వాకిట్లోకి చూశాఅక్షరాలతో ముస్తాబైన వార్తాపత్రికఅలవాటుగా అందుకున్నాకళ్లు అక్షరాల వెంట పరుగులుచరవాణి మోగిందితెరవగానే శుభోదయాక్షరాలు..ఆత్మీయ…

అమ్మ రెండురిబ్బన్లు చుడితే చాలుఅవనంతా ఇంద్రధనుస్సులుఎగరేస్తుందితమ్ముడిఅల్లరి గాలుల్ని కాస్తూఇల్లంతా చిరునవ్వులతెరచాపల్ని పూస్తుందిలక్ష్మీదేవి పుట్టిందనితలుస్తావో లేదో గానీసరస్వతికి దూరం చేయకుసావిత్రీభాయికిపరిచయం చేయడం మరువకురేపటి నీ దిగులు గుడిసెకు నిట్టాడినీ…

ఒక్కో సారి చూపు గుండె మీదికి నిచ్చెన వేస్తుంది కొన్ని పదాలను ఎక్కించడానికి పదాలు పువ్వులు కాదుగదా అందంగా ఉండటానికి అవి తెల్ల కాగితంపై గీసిన నల్ల…

చల్లగా ఆహ్లాదంగాఏమరుపాటుగా విస్తరించివీస్తున్న ఈ వెన్నెల కిందేఆకలితో మెలికలు తిరిగేకొండచిలువలాంటి నీటితెర.అలమటించే ఆకలిదారిద్ర్యంతోనే కాపురంపిలిస్తే పలికే చావుతోనే సహజీవనంఅంతిమ శ్వాసదాకాపెనుగులాడే జీవనవాంఛ.చొచ్చుకుపోతున్నవాడికత్తిలాంటి జీవనధారజలసమాధి చేస్తున్న నీటితెరనినిలువునా చీల్చిమేల్కొంటూనే…

సామాజిక మాధ్యమంలో వినూత్న ప్రయోగంగా ప్రతి నెలా మొదటి మూడవ గురువారాలలో వాట్సప్ గ్రూప్ గా సుమారు రెండేళ్లుగా వందలాదిమందిని అలరిస్తున్న ఓసారి చూడండి…..అంతే !(ప్రసన్నభారతి వాట్సప్…