Telugu Kavithalu

ఎవరికైనా ఋణపడితేప్రాణం పోయేలోగా తీర్చేసుకోవడం మంచిదట !లేదంటే మాత్రం మరోజన్మ ఎత్తి, ఋణదాత ఇంట పుట్టి తీర్చుకోవలసి వుంటుందట!!!నిజమో కాదో తెలియదు కానీఅమ్మ’ ఋణం ‘విషయంలో మాత్రం…

ద్విగుణీకృతమైన ఈ శరత్కాల వెన్నెల నీరవ సౌందర్యాన్ని ఏమని వర్ణించను…శృంగార రసకేళీ విన్యాసాలకు తెర లేపుతున్నట్లుగా తొలిరేయి నూతన వధువు సిగ్గుపడుతున్నట్లుగా ప్రియుడికై ఎదురుచూస్తున్న అభిసారికలా అమాయక…

అంధకారంలో అగమ్యంగా నడుస్తున్నపుడుపాండిత్యం సాయం కోరానుఅది చిరువెలుగై ప్రకాశించిందిగమ్యాన్ని మాత్రం ఆ వెలుగులోనన్నే వెతుక్కోమంది అనుమానం అగాథమై అడ్డం వచ్చినపుడుతర్కాన్ని గట్టిగా పట్టుకున్నానుఅది తాడులా అవతలిగట్టుకి వూగిందిఅక్కడ…

ప్రియా!నీ మౌనయజ్ఞం ముందుబిగ్ బాంగ్ థియరీ సైతం ఓడిందిఇప్పుడు అనిపిస్తోందిసృష్ట్యాది విస్ఫోటనానికి కారణంధ్వని కాదేమో!అది మౌనమేమోనని!..నీ కొఱకైన తపనలోచక్కెర పలుకులు.. చెక్కిన వజ్రాలై.. జిగేల్మంటున్నాయ్నుడుల మడులన్నీ..వెన్నెల మడుగులవుతున్నాయ్అక్కరాల…

ప్రకృతిని ఎవరో కొనేసినట్లున్నారుఏ సమయంలో ఎలా పనిచేయాలో అనేదిఎవరినో అడిగి మరీ చేస్తోంది.వేడిని, తడిని రెంటినీ కలగలిపిఅంతా అయోమయాన్ని సృష్టిస్తోంది.అమ్మాయి నుండి అమ్మతనం దాకాఆధునికత పేరుతో ఎవరో…

ఎక్కడున్నా చుట్టూ నక్షత్రాలు మొలిచిమంచుపూల రెక్కలతో సరాగాలాడతాయి మబ్బుకొసలట్టుకు జారి దిగివచ్చిన తూనీగలు లేతచిగుళ్ళ బుగ్గలు నిమిరి దోబూచులాడే వెలుగురేఖల మధ్య సరిగమలు పొదిగే చిన్ని కోయిల…

నమ్మబుద్ధి కావడం లేదుమనిషి లేడని,మనిషి ఇక రాడని అంటున్నారుఉన్నప్పుడు మనిషిని మనిషిలా చూసిన జాడేది లేదువచ్చేవాళ్ళు పోయే వాళ్ళ మధ్య మనిషి అసలు ఆశను తవ్వి తడతీసే…

మనుషులంటే నాకుఎనలేని ప్రేమనన్ను నేను ఇష్టపడేంతఅవ్యాజమైన మక్కువనడిచే దారులలోకాంతి వలయాలల్లేవారుఎదురైనా వారికల్లానవ్వుల సుంగంధంపంచుతూ పోయేవారుచేతులు సాచి నీడలుపరచే వారుప్రేమ క్షమ కరుణ ఓదార్పుఒకటి గానో అన్నీగానోఅనుకూల వర్ణాలతోతెలుపు…

పుట్టాక మళ్ళీ పుట్టింటినిచూళ్ళేని నది మౌన స్వగతంరాళ్ళురప్పల దెబ్బల్తోముళ్ళపొదల గాయాల రక్తంతోచెట్ల కూకటి వేళ్ళనుగట్ల మట్టిని తొలుచుకుంటూశ్రమజీవనం మునకైనీటి సంపద సముద్రానికి అర్పితం!కూర్చొని తింటే కొండైనా కరుగుతుందిసంద్రానికి…

ఆకలి తీర్చేందుకు కోతలు కోసే కొడవలిఅవేశంలో అన్యాయానికి తలవంచకపోరాడే వేటకొడవలి చూసేందుకు చిన్నదైనా చురుకైన కత్తి అది !న్యాయ పోరాటాల గుర్తు ఇదిరెపరెపలాడే ఎర్రని సూర్యుడి కళ్ళల్లో…