Telugu Kavithalu

1 మరీ దీర్ఘమై పోయిన సాయంత్రంయెంతకీ పడమటి గూడు వదిలిపెట్టని సూర్య పక్షి.యెందుకు ఎదురుచూస్తావోఅప్పుడప్పుడూ కొంత చీకటి కోసం!?2 దిగంతం వొంపు దగ్గిరనది మెరుపు తీగ మీటుతుంది.ఆ…

పుస్తకంకేవలం కాగితాల కట్ట కాదుఒక కరదీపికవినోదందట్టించి చుట్టిన పూతరేకుజ్ఞాన పరిమళాలు గుప్పుమనేమొగలిపొత్తు……పేజీలు పేజీలుగా విచ్చుకునే పుస్తకంఊరేగింపులో పిడికిళ్లకెరటాల నినాదఘోషపుస్తకంప్రమాణ పూర్తిగా జీవిత రాజ్యాంగంజీవన గానం!కాని నాలోని పాఠకునికి”సింగిల్…

జీవితమంటే క్షణ భంగురమనీ జీవితమంటే బుద్బుద ప్రాయమనీ తెలిసి కూడాఎందుకంత మమకారం?మనమేమీ చిరంజీవులం కాదని తెలియదా !ప్రాణాల మీద తీపిచావనంటోoదా?అనుభవించిన కష్టనష్టాలు చాలవా?ఇంకా ఏవో సుఖ సౌఖ్యాలు…

వైవిధ్యభరిత ప్రపంచంలో… సమన్వయింప బడ్డ… ప్రకృతి ఇది…. !కనిపించే దానికి… మనకర్ధమయేడొకటి !దాని పరమార్ధం వేరొకటి !!నీచర్మచక్షువులుచూపించేదాన్నినీబుద్ధి విశ్లేషించలేదు… ! భ్రమ – ప్రమాదాలకు… దారితీయిస్తుంది… !!ఈ…

ఇందిరాదేవి గారు 1919 సంవత్సరం సెప్టెంబరు 22వ తేదీన వరంగల్ జిల్లా హన్మకొండలోజన్మించారు.

ప్రకృతినిరంతరం కృషి చేస్తూవికృతినిరంతరం అడ్డుపడుతూప్రకృతి మనంవికృతి అహం-ఎస్. వి. రవికిరణ్

సావ‌ధానాన్నాశ్ర‌యించిన మ‌నోనేత్రంమ‌ళ్లీ ధార‌లు ధార‌లుగా కురుస్తోందిపుట్టుక తంతే తెలియ‌ని ప్రాణంప‌సిప‌దాల రేకుల్లోపాల‌లిపి పెద‌వుల‌లో పారాడుతున్న‌దిమాట‌కు భాషగాయానికి గేయంఅంత‌ర్నేత్రం చిలికిన మ‌థ‌నంక‌విత్వానికి అగ్నిగుండ‌మైందిఊపిరి బిగ‌బ‌ట్టిన భావంగొంతు సంకెళ్ళ‌ను త్రెంచుకుందిచిహ్నాలే…

ఆడది గీత దాటింది కనుకేజరిగింది వినాశనం….ఆడదాని నవ్వే యుద్ధకారకం…ఆడది కవ్వించింది కనుకేమనుసంభవం…ఆడది కయ్యానికికాలు దువ్వింది కనుకే బీభత్సయుద్ధం అంటూ!మగవాడి రాజ్యకాంక్ష,ఆధిపత్య ఆకాంక్ష…అహపు సహజాత లక్షణం…దుందుడుకుతనం…కయ్యానికి కాలు దువ్వే…

‘ఏం చేస్తున్నారీ మధ్యరిటైరైనారు కదాఎట్లా గడుస్తుంది’ అడిగాడతడుచదువుకుంటున్నానురాసుకుంటున్నాను.’‘అది కాదుఇంకేం చేస్తున్నారు’.‘సభలకూ సమావేశాలకూవెళ్లొస్తున్నానుపత్రికల్లో విహరిస్తున్నాను’‘అది కాదువాకింగ్ నుంచి ఇంటికెళ్ళగానేఏం తోస్తుంది మీకు.’బాల్కనీలో నిలబడిఅందరినీ పరిశీలిస్తానుతమకోసం కాకఒక్కరైనా ఇతరుల కోసంనడుస్తున్నారా…