Telugu Kavithalu

ధరిత్రినినగరీకరణ అనే ఆధునికతకుఆకాశ హర్మ్యాలు నిర్మించి, వేగంగా కదలడానికి ఊహకందని, ఊహించలేని రహదారులు వలయాలను భ్రమించేలా కట్టి ,కాంక్రీట్ అనే వెచ్చని కంబళిని భూమికి చీరలా చుట్టి,…

పూవుల లోపల గులాబివే? చెలి!పులుగుల లోపల మయూరివే!ఫలాలలోపల రసాలము ఋతువులలోపల వసంతము పండుగ లందున దీపావళిపాటలలో నీవే జావళిరసాలలోపల శృంగారంజగానికే అది ఆధారం.దేశాలలోపల నవభారతంగిరులందు నీవే మలయాచలంనీ…

అప్పటివరకు తమ కొమ్మలలో దాచినట్లున్న సూర్యుడినితరువులుసమయమైనదని సాగనంపుతున్నట్లున్నది.రాధామనోహరం చెట్టొకటి, కొన్ని పూలను ఆ గాలితో పంపింది పరిచయస్తులతో పంపినట్లు. ఓ పిల్ల తెమ్మెర చిలిపిగా, నను తాకి…

కాళ్లకు చక్రాలు కట్టుకునిబలాదూర్ గా తిరిగే ఋతువు వాళ్ళ సొంతం.’బ్రో ‘పల్లవిని ఎల్లవేళలా ఆలపించే స్నేహగీతంలోని సరదా చరణాలు వాళ్ళు.కలల కొమ్మల మీదకు రేయింబవళ్ళుఆనందంగా ఎగబాకే అల్లరిప్రాయపు…

ఏతమేదప్పికకు ఏడుస్తేవరిసేను ఉరి పోసుకొనిచావదా మబ్బులకు నొప్పులు రాక పోతే భూమాత పురుడు ఎట్లా పోసుకుంటదిపంట సేను పరికిణీ ఎట్లా కట్టుద్దిహలము కన్నీళ్లు పెడితే ఆకలికి భిక్షం…

అదే నువ్వు అదే నేనుఎప్పుడు నిన్ను చూసినాసరికొత్తగా కవ్విస్తావుకాలంకాటుకు నేనెంత కనలినాతరళిత తరగలతోచైతన్యం పొంగులు వారుస్తూఅలలు అలలుగా అలరిస్తున్నావుఒక్కో అల ఒక యుగపాఠాన్నిఒరిపిడి పెట్టి వినమంటుందిఎంతటి ఘన…

ఈ వేళ చుట్టూరా వ్యాపించినదట్టమైన చీకట్లోంచి…..వెలుతురు వెయ్యి రెక్కలతోనా వైపు కాంతులను వెదజల్లుతుంది.అసంఖ్యాకమైన నక్షత్రాల కాంతిరంగురంగుల తోరణాలను అడ్డుకున్నది.మబ్బుల కాన్వాస్మనిషిని అనేక అడ్డంకులుఅడ్డుకుంటాయి. అయినా…సాగిపోతూనే ఉంటాంకదలి కెరటాల…

దాహం తీర్చే తియ్యటి ఊటలఊసేలేదుదరికి చేర్చే బంగారుబాటపడనేలేదు.ధైర్యాన్నిచ్చి నడిపించే బావుటాఎగరట్లేదు మనసుకు హాయినిచ్చే వెన్నెలపాట ఏ కోకిలా పాడట్లేదు.మనల్ని తట్టిలేపే మంచిమాటఏ వేదికపైనా విన్పించట్లేదు.అయినా చిన్నకాల్వలాసంజీవనీ నది…

పైశాచికత్వంమృత్యు ఘంటికలు మ్రోగిస్తూవికటాట్టహాసం చేస్తుంటే..మానప్రాణాల్ని సామూహికంగా సమాధిచేస్తుంటేఎక్కడ ఎవడికి ఉన్మాదపు పొరలు కమ్మేసినాఏ స్వార్ధ ప్రయోజన అజెండా కు తెరతీయాలన్నామొదటి కత్తివేటు ఆమెను గాయం చేయాల్సిందేనా!?ఆమె మానాన్ని…

సంపాదించుకున్నానుకొందరు ప్రియమైన శతృవులనుసహకరిస్తున్నారు అనునిత్యంఅప్రమత్తంగా ఉండేలాకూడగట్టుకున్నాను.కొందరు ఆప్రియమైన మిత్రుల్నీహెచ్చరిస్తున్నారు కరుకుగానేకట్టూ హద్దూ నే తప్పిన వేళవెంటనే ఉంచుకున్నాను.కొందరు వంది మాగధులనూపంచేస్తున్నారు ఉచితంగానేఆట విడుపునూ వినోదాన్నిచేరదీసాను చెంతకుకొందరు ఈర్ష్యాళువులనూపుటం…