Telugu Kavithalu

నీ కనులు జంట మీనములైనా ఎద సరస్సున జారి తృళ్లిపడనేల? నా మది పులకించి అనురాగాల మధురాగం ఆలపించెనేల?భృకుటిద్వయం మరునివిల్లయిచూడ్కులు విరిబాణములై నా హృదయాన్ని గాయం చేయనేల?…

ఎదతలుపులు నీ కొరకైతెరవాలని ఉంది మనసును ఆకాశంలా పరవాలని ఉందినీ ఊహల ఊయలలో ఊగి ఊగి అలసినానుదిగులంతా మేఘంలా కురవాలని ఉందిఅడుగులడుగుతున్నవి నీ జాడకొరకు ప్రతి దారినిగుండె…

ఒక్క వాలు చూపు విసిరేసి పోయావు నీదేం పోయింది?పోయిందంతా నాదే ..!ఒక్క చిరునవ్వు పడేసి పోయావునీదేం పోయింది?పోయిందంతా నాదే..! ఒక్క పలుకుతో తేనె ఒలికించి వెళ్ళావు నీదేం…

ఏమని చెప్పనునా హృదయా వేదనఎలా తీరును నా ఆరాధనాకాన రానంతదూరాన నీవుకలుసుకో లేనిస్థితిలో నేనుఅయినా నీవేనా కళ్ళలోకదులుతూనన్నుక్కిరి బిక్కిరి చేస్తున్నావూతీపిబాధనురగిలిస్తున్నావుగుండె కోతనుమిగిలిస్తున్నావు-పున్నయ్య పాతకోటి

చెలీ..మందారాల అరుణిమనై..తామరతూడుల సెలయేరునై వేకువరెక్కల వెన్నెలనై…వెలుగువాకిలిని చుట్టుకొనివెన్నెలదారులు వెతుక్కొని..తేనెలసోనలు కలలుగని వెలుగు రేఖనై విచ్చుకొని…వేకువనై నేనొస్తాను!!! పున్నమివెన్నెల పూలదారుల…పూచేపూవు కాచేనవ్వు మనసున మీటి ఎడదను తాకి..ఎన్నోతలపుల ఎదురుతెన్నులుకాచే…

కలలు లేని కాలంలోప్రేమలు వుండవు,యుద్ధాలూ వుండవు.నది గర్భాన్ని చీల్చుకొంటూమంద్రంగా ముందుకు సాగేయేకాడి నావ తెరచాప మీద వేలాడేనక్షత్రమూ వుండదు.లోయల మర్మాన్ని పెగుల్చుకొంటూపైకి సాగి వచ్చే ఆదిమ గానాల…

భావం. ” కవనీయం కావ్యం (వర్ణింపదగినది కావ్యం) ” అంటూ ‘అభినవగుప్తుడు’ ప్రవచించాడు. ” దర్శనాత్ వర్లోచ్చాద రూడే లోక కవిశ్రుతి: ” అని మరో శ్లోకం…

చిన్నప్పటినుండి చూస్తున్నానుభూస్థాపితమై పోయిన నా చెట్టుప్రతి రాత్రీప్రపంచం నిద్రలో ఉన్నవేళఎక్కడికోపారిపోదామని ప్రయత్నిస్తుంది.మనుషుల్లో మూఢభావాల్లాపాతుకుపోయిన వేళ్ళుమట్టిని కౌగలించుకుని నిద్రలేవవు.చెట్టు మాత్రంపటువదలని విక్రమార్కుడిలాగాలిభుజంమీద చెయ్యివేసిభూమిపట్టు వదిలించుకోవాలనివిశ్వప్రయత్నం చేస్తుంది.ఊపిరి బిగపట్టినిశ్శబ్దంగా గింజుకుంటుంది.ఆకాశంవైపు…

రైతు ఉద్యమాల నేపథ్యం, అయోధ్య రామాలయ చందాలు, విశాఖ ఉక్కు, టెలికామ్, ఎల్లైసీ ల ప్రైవేటు పరం చేసే ప్రయత్నాల గురించిన కవిత – 7/2/2021 న వ్రాసినది

గాయం రక్తాశ్రువులై స్పర్శించినపుడుచెమ్మగానైనా తడిమిన చెలిమికర్తవ్యనిర్వహణలోకఠినశిల అయినప్పుడువధ్య శిలలా జీవితంవిషపుకోరలకు బలైనప్పుడు కాలయవనికపై బ్రతుకుచిత్రంకాలిబూడిదయినప్పుడుఅనంతంగా సాగే అపరిష్కృతసమస్యలకి అలంబనేదీ కానరానపుడుచేతనత్వాల వేదికేదీ చేతికందనపుడు ఆత్మబలిదానంలో కూడాఅట్టడుగు స్వరంఆణువంతైనా…