ఆ పాట ఒక పురాజ్ఞాపకం విన్న ప్రతిసారీ ఏదో పోగొట్టుకున్న భావన పోయింది తిరిగి రాదనే వేదనరూపంలేని జ్ఞాపకాల లోయల్లోకి విసిరివేయ బడుతుంటాను అనామకంగా.. విలాపంలోంచి ఆలాపనస్వప్న…
Telugu Kavithalu
నోరి నరసింహశాస్త్రి గారు అనగానే పందొమ్మిది వందల యాభై-అరవైల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వారి ‘నారాయణభట్టు’ నవల గుర్తుకొస్తుంది. అది అప్పటి సిలబస్ లో కొన్నాళ్లు తెలుగు…
మనసు ఉరకలు వేస్తుంటే..తనువు సహకరించనంటుంటే..అదేనా వృద్ధాప్యం..జ్ఞాపకాల సమాహారం..స్పందించే మనసు మాత్రమే ఉంది..ఆలకించే తోడు ఉండదు..ఎడారిలో కోయిలలా..ఎదురుచూపులేనా..చిరు ఆశ చిగురింప చేసి.. మాటలు నేర్పిన నేస్తమై నిలిచింది..ఆనందం పంచుకుంటే..అవధులు…
ఎవరు నీవని అడగకు…కృష్ణశాస్త్రి గారి కవితలో అలతి పదాన్ని నేను…చలం గారి మాటలో వ్యoగ్యాన్ని నేను…శ్రీశ్రీ గారి పాటలోఅభ్యుదయాన్ని నేను… తిలక్ గారి వెన్నెల్లో ఆడపిల్లను నేను…శరత్…
జనార్ధనా… నీకు నాకు మధ్య అజ్ఞానమనే అగాధం ఉంది .రాతను మార్చే సద్గురువై సద్భోధ చెయ్యి .మన మధ్య మోహమనే మాయ తెర ఉంది .నెయ్యము తో…
మన పురాణాలైన మహాభారత భాగవత రామాయణాది గ్రంథాలు ప్రాతః స్మరణీయాలు,కైవల్యప్రదాతలు అవి గ్రంథస్థం కాకమునుపు ఒకరి నుండి ఒకరికి చెప్పబడుతూ, నిత్య ప్రసార సాధనాలుగా ప్రజలకు జీవన…
నీ మౌనం ఒక పురాతన భాషసమస్త భాషల సమగ్ర నిఘంటువునీ వదనంలో అరుణానికిఅర్థం తెలీని ప్రపంచం ఉంటుందా?నీ కంటి కాటుక ప్రవహించే ఆజ్ఞల్నిశిరసాపాటించనిహృదయముందా?ఇప్పుడు చెప్పు నీ నవ్వుకుఎన్ని…
ఒడ్డు తెగి చాలాకాలమైంది ఒడ్డు మారి కూడా దశాబ్దాలు దాటింది అయినా అమ్మ నేలమీద ప్రేమ అణువంతయినా తగ్గదు ఆదరించిన నేల అన్నీ ఇచ్చింది బ్రతుకు ఫలాలను…
ఫిబ్రవరి 2016 లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు అఫ్జల్ గురు ఉరి సందర్భంగా నిరసన తెలిపినప్పుడు వారి పై సెడిషన్ పెట్టిన సందర్భం
జటా జూటముల గంగాజలముకేశ పాశ మధ్యమున అర్ధచంద్రముమూడు భస్మరేఖల ఫాలభాగముభృకుటి మధ్యమున అగ్నినేత్రముఅర్థ నిమీల నేత్ర జగద్వీక్షణముకంఠము నందున హాలా హలముకంఠము చుట్టిన కాలసర్పముకంఠము నింపే రుద్రాక్ష…