Telugu Kavithalu

అంతా ఆమే చేసింది మాటలతో శిలువ వేస్తారని తెలియకతానే అన్నీ అయి చేసింది అవును…ఆమె మాత్రమే చేయగలుగుతుంది!పురుడు పురుడికి ప్రసవవేదనబిడ్డ నవ్వుతో పునర్జన్మ ప్రాణం విసిగిపోతున్ననరనరాలు తెగిపోతున్నదేహాన్ని…

క్షణం ఇక్కడ ఉంటానా అంతలోనే ఎవరో చెయ్యట్టుకు లాక్కువెళ్ళినట్టు ఏ మారు మూల జ్ఞాపకంలోకో చేరిపోతాను. ఏళ్ళ క్రితం వెలిగిన చుక్కల మెరుపులా మళ్ళీ సజీవంగా నాముందు…

జడి వానలకే తడి నేలల్లోపాముల వల్లో పక్షుల వల్లో పాపం పడు మొక్కలు వాటికవే మొలిచేస్తాయి వాటికెవరూ నీరు పొయ్యరువాటికెపుడూ ఎరువెయ్యరుబాటకెదురొస్తే పీకి పారేస్తారు మాటకెదిరిస్తే అణిచేస్తారుఅయినా…

“యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యైనమోనమః”అని సర్వ ప్రాణికోటిలో శక్తి (energy ) రూపంలో వున్న స్త్రీశక్తికి నమస్కరించుకుంటూ…

చీకట్లో నిద్రిస్తున్నచిన్నారి పువ్వు ఎదలోదాక్కున్న పరిమళం శాంతి!గానం లో ఘనీభవించికనిపించక, వినిపించేకన్నీటి చుక్క శాంతిఅనంత శూన్య సముద్రంలోరాత్రి విసిరినచీకటి చుక్కలవల శాంతి!తీక్షణ సూర్య తాపాన్నిపడగట్టి వెన్నెల సారాన్నిభూమికిచ్చే…

పక్క మీద నిశ్చలంగా ఉన్నఅతడి దేహం లోంచినిస్సహాయత దుస్సహంగా స్రవిస్తోంది!కళ్ళలోంచి ఉబికి వస్తున్న స్వప్నాలనుఅతడు పదే పదే తుడుచుకొంటున్నాడు.అతడి మనసు లోంచిపొంగి పొర్లుతున్న నిట్టూర్పులతోగాలి బరువెక్కుతోంది!బల్లమీది పాత్రలు…

ఉత్తములు మధ్యములుఅధములుగాచిత్రించబడ్డ ప్రజావళితో పాటురాళ్ళూ వివిధాలై వర్ణించబడ్డాయిరాళ్ళకు కాళ్లున్నాయి కళ్ళున్నాయిహృదయముంది గానముందికరుణావుంది!పట్టుతప్పి కొండరాయిని పట్టిలోయలో వూగులాడుతూప్రాణం గాలిపటమైతేపడకుండా పట్టు యిచ్చిపైకి చేర్చిన రాయిగుండెంత విశాలంవీరత్వమెంత వందనం!శిల్పించిన రాయిఆరాధ్య…

అనేక విషయాల నుంచి పారిపోయిముఖం చాటేసుకు తప్పించుకు తిరిగుతున్న మనం ఆరు రోడ్ల కూడలిలో కూడాఎదురెదురు పడే స్థితి ఒక సందర్భంలో వస్తుందిమనకు ఏం కావాలో మనకు…

ప్రకాశవంతమైన రాత్రిచీకటి రంగు దాల్చిన కనుల మీద జారుతుందివేంచేసిన వెన్నెలకలలను కవ్విస్తూ.. ప్రసరిస్తూ.. కమనీయ కవనంలా…అలసట ఆవిరవుతూ..పవనాల పయనాలు పవళింపుని పరామర్శిస్తాయికురులను పురి విప్పిస్తాయికిటికీ చువ్వలు కాలి…

కుడి కన్నదిరితే అదృష్టమేదో పొద్దున్నే తలుపుతడుతుందేమోఅని తలపుల తలుపులు తెరిచినా ఏమీ గోచరించలేదు దృష్టము కానిది అదృష్టం అని ఆయనెవరో గోపాలం గారు చెప్పినట్టు గుర్తు …క్యూంకీ…