Telugu Kavithalu

మనిషికొక్క గ్రూపు ,గ్రూపునిండా పెద్ద గుంపు అడగ కుండానే అందులో అందరికీ …చోటు వచ్చేస్తుంది !గుర్తు తెలియని వ్యక్తి గ్రూపులో చేరిస్తే …వళ్లు మండిపోయి వెంటనే వాకౌట్…

మధ్యాహ్నం కమ్మగా నిద్రపోతున్న వేళ హాల్లో లాండ్ లైన్ ఫోన్ గణగణ మోగింది…కమ్మటి నిద్ర చెదిరింది…అసలు నాకు ఒక్కటర్ధం కాదు నిద్రని ‘కమ్మగా’ అనిఎందుకంటారో? అదేమైనా తినే…

నవ్యభారత వనితా శిరోమణులారా …!భారతమాత ముద్దు బిడ్డ మణికర్ణిక ప్రతీకలారా.. !సృష్టికి ప్రతి సృష్టికి మూలాధారం..మీరే.. మీరే.. !!పేరుకోసం.. ప్రతిష్ఠ కోసం.. ఉనికి కోసం …ఉట్టిట్టి ఉత్సాహమహోత్సవాల…

కోపంలోఆ నయనాలు ఎరుపెక్కినమందారాలవుతాయిఅలకలోఆ చూపులు అరక్షణంలోఆరిపోయేఎండుటాకు మంటలవుతాయిఆ క్షణమే-ఆప్యాయత అరిటాకులో మృష్టాన్నభోజనమవుతుందిశృతి చేస్తోన్న పాటలోమూతి విరుపులతోఆరంభమైన పల్లవి…..ఎత్తి పొడుపులు చరణాలవుతాయిముద్దబంతుల్లాంటిపెదాలుపెద్ద పెద్ద మాటల ఈటెలు విసురుతాయిఅంతలోనేఅంతరంగంలో ఆవేదనఇరు…

నిదురించే రేయిని అడుగుస్వపాలను అప్పే ఇమ్మనివికసించే కిరణాన్నడుగువెనుదిరగని శక్తే ఇమ్మనికష్టించే మనిషిని అడుగుసౌందర్యం మర్మం ఏదనికదిలించే దృశ్యాన్నడుగువిరితోటల వేణువు ఏదనినిలదీసే నిజాన్ని అడుగుదారెందుకు మరిచావంటూగతితప్పిన మనిషిని అడుగుగల్లంతై…

మా బాల్యకాలపు మరువలేని జ్ఞాపకాల్లో హోళీ పండుగస్థానం మరీ ప్రత్యేకం పండుగ ముందు రోజే మిత్రులమంతా బీళ్ళల్లోకో గుట్టలమీదికో వెళ్ళి మూటలు మూటలు మోదుగుపూలు కోసుకొచ్చి రాత్రికి…

నీ చుట్టూ వెలుగునైనీ లోపలి ప్రేమ వెల్లువ వలె,నీ గళంలో సాగే పాటనైనీ మోవిపైన పలికే రాగమైనీ మురళిలో మ్రోగే గానమైసదా నీ హృదిలో మధురంగాధ్వనియించే ప్రణయరసధునినైనీ…

ఉన్నతముగనిల్వు నుర్విలోనయువిదయెన్నిజన్మలైన యెదురులేదుజన్మజన్మ లోన జగతిలోన వెలుగురాచమార్గమాయె ! రమణిఫథము !పేగుబంధమైన ప్రేమబంధమునిచ్చుచెల్లిఅక్కచెలియ చెలువ అమ్మఅంబరమున సగము అర్థనారీశ్వరామెలతముదితమగువ !నెలత మహిళ !అవనిలోనతాను అబలగాజనియించిఅమ్మతనముపంచు కమ్మగానువిప్పిచెప్పబోతె విశ్వమెఆమెలోజననివిలువదెల్పు…

అందాల పూదోటలో వెల్లి విరిసిన సుగంధ సువాసనల సిరిమల్లెవు నువ్వుపుప్పొడి వత్తిడులకే కందిపోయే గులాబీవి నువ్వునలుగురు అన్నలకి ముద్దుల చెల్లివైనావుమనసిచ్చి ప్రేమించిన భర్తకు ముద్దులొలికే ముద్దబంతివైనావురెండు వసంతాలు…

ఆచార్య నాయని కృష్ణ కుమారి గారు జానపద వాజ్ఞ్మయం లో విశేషమైన కృషి చేసారు. వారు తమ సిద్ధాంతగ్రంథం “జానపదగేయగాథలు” ను 1977లో ప్రచురించారు. ఆ తరవాత…