ఇదిగో! ఇదిగో! ఉగాది!మధురాశల తొలి పునాది!ఇదిగో! ఇదిగో! ఉగాది!హృదయ నటీ నాట్యవేది!తెనుగు వాని బీరము వలెతేజరిల్లె చురుకుటెండ!తెలుగు కవుల భావన వలెఅలరించెను మల్లె దండ!చైత్ర శుక్ల ప్రతిపత్…
Telugu Kavithalu
శోభకృతమా జయహో జయహో జయ జయ జయ జయహో సుకర్మములు జరిపించుటకు జయంసుభాషితములు పలికించుటకు జయంసత్సంబంధములు పెంపొందించుటకు జయంసత్సాంగత్యములు కల్పించుటకు జయంవిరోధములను తొలగించుటకు జయం వినాశనములను అరికట్టేందుకు జయంసిరిసంపదలు సమృద్ధిగా పెరుగుటకు…
ఆమె సహనానికి మారుపేరుసకల చరాచర జగత్తుకు మూలంఇంటింటా వెలిగే జీవన జ్యోతిసృష్టికి ప్రతి సృష్టి చేసే మహిమాన్వితగృహసీమకు ఆరాధ్య దేవతఎప్పుడూ తనవారి క్షేమం కోసం ఆరోగ్యసూత్రాలు బోధిస్తూ……
కష్టాల్లో ఓదార్పునిచ్చేది ఆమె.సుఖాల్లో సంతోషాన్నిచ్చేది ఆమె.చిరాకులో మనశ్శాoతి నిచ్చేది ఆమె.అతని ఆదేశం చెప్పింది చేస్తుంది.ఆమె ప్రోత్సాహం అన్నింటిని చేయిస్తుంది.ఆమె లేని బాల్యo మాసిపోతుంది.ఆమె లేని కౌమారం కరిగిపోతుంది.ఆమెలేని…
జాతీయ గీతం వింటూనేఅనేక సీతలు అగ్గికి ఆహుతి అయ్యారుమరణానికి ముందుమాటనేదే రాయకుండా మరణించడమే వారి తప్పు.. సుప్రభాతం వింటూనేఅనేక దేవుళ్ళు ఆత్మహత్య చేసుకున్నారుపుట్టకముందే చనిపోయిన దేవునికిపంచనామా చేయకుండా…
కడలిదాటిన కెరటం..కడ వరకు కడలికే స్వంతం..ఎదను కదిపిన గాయం..కన్నీటిలోనే నిరంతరం..దేశాలు మారినా..సముద్రాలు దాటినా..ఆగనిది హృదయ వేదన..విధాత వేసిన దండన..ఎక్కడ ఉంటుంది మార్పు..అదే మనసు నీతో ఉన్నప్పుడు..ఆ శరీరమే…
ఎప్పుడూ మీ ఊహల్లోబతకడమేనా ?కొన్ని వదిలేయండి..ఆమె కోసం…మనసులో గోడలకు వేసుకున్నసున్నిత రంగు చిత్రాలనుస్పృశించకండి..వెలసిపోతాయిగొంతు విప్పిన మాటల కాఠిన్యానికి లేని బిరుదులు తగిలించకండి..తట్టి చూడండిహృదయం లోని ఏ పొరనోచిరిగిందేమో…!!పరువపు…
ఎక్కడైనా రైతులు కనిపిస్తే క్రాప్ హాలిడే ప్రకటించి అత్యవసర పంటగా నవ్వుల పంట వేయమని చెప్పండి కల్తీలేనివి .. నాసిరకం కానివి తాలు రానివి .. పుచ్చులు…
మనసు కలిగి మసలు మనిషెపుడు ఘనుడుమనసు లేని వాడు మ్రాను గాదె మనసు గెలువ నువ్వు మసులుకో మిత్రమాచేర బిలువు నన్ను చెలిమితోడ.మమత లెపుడు నీకు మంచినే…
అక్కరకు చేర్చుకుని అరచేతిలో పెంచాల్చిన బంధాలు సమాజం దృష్ట్యా నియమ నిబంధనల పేరుతోరెక్కలు విరచిమూలన కూర్చోమంటున్నారుకలలోనైనా ఇలలోనైనా ఒక్కరి మార్గ నిర్దేశకంలో నడవాలే కానీస్వీయ ఆలోచనలకు తావు…