కాస్త మృదువుగా మాట్లాడండికనపడని గాయాలతోఊహించలేనంత రక్తస్రావంతోఅదృశ్యంగా గిలగిలలాడుతున్న వారితోకొంచెం సున్నితంగా మెలగండిరోజులు యుగాలుగా మారిదినదినగండాలతో బాధింపబడుతున్నమనఃశరీరాలనుశోధిస్తున్న జవాబుల్లేని బ్రతుకు ప్రశ్నలతోసతమతమవుతూనడవలేనితనంతో ఉన్నకుంగిన పొద్దులనుమీ మాటల లేపనంతోనిటారుగా నిలబెట్టండివేవేల…
Telugu Kavithalu
మానవత్వానికి మరోపేరు దైవత్వానికి ప్రతిరూపం మంచితనానికి అపురూపం వనిత దుష్టులు, దుర్మార్గులపాలిట మూర్తీభవించిన మృత్యు దేవత తనవాళ్ళ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు ఏ ప్రతిఫలం ఆశించక…
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి -పురోగతి – జాతీయత ప్రధానాంశాలుగా కవితల పోటీ నిర్వహించాలని పాలపిట్ట-వాసా ఫౌండేషన్ సంకల్పించాయి.
ఏమి పుణ్యము చేసేనో శబరితాను రుచి చూసిన పండు శ్రీ రామునకు తినిపింపగఏమి పుణ్యము చేసెనో కన్నడుతన కన్ను పెరికి శివుని కతికించిగఏమి పుణ్యము చేసేనో బలివామనుడికి…
మానవాకృతి యిది యొక మట్టిపిడతజన్మ జన్మాలనుండిసంస్కారపుట మహాగ్నిలోబడి వేగి లోహమ్ము వోలెగట్టిపడె నని తలచితిగానికంచు కంటె కూడను పెళుసని కాననైతి;నింతెకా దంతకంటెను హీనమైనమట్టిపెంకనుమాటయే మరచి పోతి స్వామి…
మన ప్రజాస్వామ్యపుఈ నవీన సమాజంలోపల్లెనుండి ఢిల్లీ వరకుఇంటినుండి పార్లమెంటు వరకుస్త్రీలు పూజ్యు లంటారువిషపు నవ్వులతోమోహాపు చూపులతో కొన్ని గోముఖవ్యాఘ్రాలువిష సంస్కృతిలో పడికామ కోడె విషనాగులైనీచ కామ పిశాచులైవిషపు…
నా జీవితంలో రోజూవసంతోత్సవమే, ఉదయం సూర్యుడిలో కాషాయ రంగు చూశాను,మధ్యాహ్న సూర్యుడు లో వెండి రంగు చూశానుసంధ్య సూర్యుడిలో పసుపు, కాషాయాల కలగలుపు చూసానుపూర్ణచంద్రుడిలో హిరణ్య వర్ణం…
అతడూ పిల్లలూహోళీ ఆడడానికి వెళ్ళారురంగుల్ని వెదజల్లిఇంద్రధనుస్సుకేకొత్త రంగుల్ని పరిచయం చేస్తూనవ్వులను పూయిస్తూఆనందాలను పండిస్తూమధ్యాహ్నపు సూర్యుడునడినెత్తిన నాట్యమాడుతున్నపుడుఅలసటను భుజాన వేసుకునినీరసాన్ని దేహాలకు తగిలించుకునిఅడుగులు వేస్తూ వచ్చారుఆకాశం గురించి అడుగుతారేంఅమాయకంగాఎప్పట్లాగే…
శిశిరం” చేదు” జ్ఞాపకాల మోడైతే వసంతం వలపు వన్నెల “తీయదనం”.వేకువ జామున వీచే “వగరు” కలసిన వేప పూల పరిమళం.మామిడి పూత మెరుపు ఎరుపులో” పులుపు” పసిడిదనం.…
ప్రతి ప్రేమలో పుట్టే పరిమళంలా వసంత సుందరి వగలు వయ్యారాల మాధుర్యంలో తీపిమరింత పసందువలపుల కులుకుల కోకిల పిలుపుల పులుపుపొరిగింటి ఇరుగింటికూరల పులుపుల మధ్య జరిగేగిల్లి కజ్జాల…