Telugu Kavithalu

ఎన్నోసంవత్సరాలనుండి ఆ కొండ అలాగే నిలబడివుందిఅలాగని కాలానికి కొలమానమూకాదు ,తెలివితేటలకూ చిహ్నమూ కాదు.కదలక మెదలక స్తబ్దంగా గడ్డకట్టిన దు:ఖపు బిందువులా దాని ఉనికి.1ఎందుకలా ఇన్ని యుగాలుగా నిరీక్షిస్తున్నాయో,…

పట్టాభి స్నానం ముగించి పట్టుపంచ కట్టుకొని పూజామందిరం ముందు పీటవాల్చుకుని కూర్చుని, దీపం వెలిగించాడు . పెదాలతో శ్లోకాలు జపిస్తూ, మునివేళ్ళతో పువ్వులు అమ్మ వారి మీద…

నువ్వు..నా ప్రాణ మిత్రుడివి..అందుకే అరక్షణమైనా మరుపు లేకుండా అనుక్షణం గుర్తొస్తావు..!నా ఊపిరిలో.. నా శ్వాసలో.. ప్రతీ క్షణం నువ్వుంటావు..!నా మనసుకు అద్దంలా..నా వాక్కుకి అర్థంలా..పల్లవీ చరణాల్లా మనంఎప్పుడూ…

ఒకానొక సాయం సంధ్య వేళగమ్యం తెలియని తెరువరిలా అడుగులు వేస్తున్నాదేహం ముందుకు కదులుతోంది భారంగా మనస్సుకి మాత్రం ఏదో తెలియని అలజడి జ్ఞానేంద్రియాల్లోకి చొచ్చుకు వెళుతున్న లోకపు…

వంద గులాబీ రేకుల మధ్య ఒక వంకర ముల్లు… వక్రోక్తుల నిప్పులమీద పొర్లి వగపుమంటలో దహించుకుపోవడం విధి నిర్ణయమా? అనాలోచితం ‘ఉద్దేశపూర్వకం’గా బట్వాడా అయినప్పుడు అపరాధమనిపించేదాని ముందు…

అమెరికాలో ఓ రోజు ముందే పుట్టేశాడుముంబాయి లోనూ ముందే ఉత్తరాదిలోనూ అంతే అక్కడి బ్యాంకులూ స్టాక్ మార్కెట్లూ సెలవ్ భద్రాచల రాముడి పుట్టిన్రోజు మాత్రం ఓ రోజు…

మరణం‌ ఎవరిదైతేనేమివల్లకాడుగా మారేదిమా పేదింటి వాడలే కదా.పోరాటం ఎక్కడ జరిగినాఆకలికి నకనకలాడే చేతులేనినాదాలై పైకి లేస్తాయి.పోరు ఏ అడవిలో తూటాలై పేలినామా గుడిసెలల్లో ఇంటిదీపాలు ఆరిపోతాయి.యుద్దం ఏ…

చిగురాకులు ఆకాశం వైపువేళ్ళు పాతాళం లోతూ ప్రకృతి లో ఒక మహా వృక్షం ఆశ ఆచరణవైపు మళ్ళితే ఫలితం ఘనవిజయం!మాను వికాసం వంటిదేమనిషి వ్యక్తిత్వం కూడా!కోపావేశాలు ఏనాడూ…

1ఎంత దూరమో నీకు తెలీదు మాట్లాడే దాకా- లోతు దిగుడు బావిలో కూడా నీళ్ళు తోడుకుంటాను కాసింత చేద దొరికితే- ఇప్పటిదాకా వున్న మోడే అందమైన తోడు…

ఇవాళెందుకోటీపాయి అలిగింది.చాచిన చేతులు వెనక్కి తీసుకునేపాపాయిలా వుంది.నాలుగు రోజులుగాఊళ్లో లేనని కాబోలుఇల్లు చేరగానేఎడమొగం పెడమొగం పెట్టింది.జన్నారం అడవిలో దొరికినఅపురూపమైన దారు శకలమిది.దాని కడుపులో దాగినపక్షుల కల కూజితాలునా…