బిందువు ఆదిశక్తి; పరివేష్టిత ఆవరణంబు లెన్నియేన్బిందువులో జనించి తుది బిందువు లోన లయించు; యోగమాబిందువు జేర్చు సాధనము; విస్మృతి మాయ; దొలంగ మాయ ఆబిందువు జేరు జ్ఞాన…
Telugu Kavithalu
రగిలిపోతున్న నీ మనస్సులో కరగని హిమ సుమాలు నింపిందా? చీకట్లు కమ్ముకున్న నీ కళ్లల్లో తరగని వెన్నెల కురిపించిందా?చతికిలపడ్డ నీ కాళ్లల్లో అలుపెరుగని చైతన్యం నింపిందా?తెగిపోతున్న నీ…
సప్తపది “పేరిటప్రముఖ కవి ,సాహితీవేత్త సుధామ సరి కొత్త లఘుకవితా ప్రక్రియ నిర్మించారు సప్తపది అంటే మొత్తం ఏడు పదాలతో రూపొందే లఘు కవిత అన్నమాట వస్తువు…
*ఓ రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు“ప్రపంచాన్ని సృష్టించాను పశు పక్ష్యాదులను సృష్టించానుఅయినా తృప్తిగా లేదెందుకని”ఓ చిన్న ఆలోచన చేసితనని తాను తిరిగి సృష్టించుకున్నాడుమనిషిఅని నామకరణం చేశాడుఅన్ని తెలివితేటలను,సకల…
మానని గాయాల్ని మోస్తున్న మట్టికి మడమ తిప్పి మర్ల పడటం నేర్పిందిపసుపు తాడమ్మి పానం దాటి వెలుతున్న పైలం పాటకు గొంతెత్తి యెర్రని రాగాలు తీయటం నేర్పిందిముళ్ళను…
అధికార బొంగరం గిర్రున తిరుగుతోందివ్యవస్థ చేతినీడలో…ప్రజల ఘోష…అసెంబ్లీ గోడల నుండివిరుచుకు పడిన పొర్లుదండాల దుమ్ములో…కలిసిపోయింది.సూర్యుణ్ణి ఒకవైపు చంద్రుణ్ణి ఒకవైపుకళ్ళల్లో దాచుకున్న వారుఇపుడు మబ్బుల వెనకకుఒదిగిపోయారు.విరగబడ్డ కొండ చెరియలా….మార్కెట్……
మనసులో అనుకునేది ఒకటి…!నోటితో చెప్పేది ఒకటి…!!శరీరంతో చేసేది మరొకటి….!!!ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్నితొలగించడం.ఇవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఇక…
మనిషిపై మనిషి స్వారీఓడించటం హింసించటంశిక్షించటం భక్షించటంయుగయుగాలుగా యిదే దారి !గడిచిన సరిగమల్లో దిగిపల్లవి అనుపల్లవి వింటేపంచభూతాల ప్రతిక్రియలునేటికీ నిత్యక్రియలు!విలయ తాండవమైవరుణుడి కుంభవృష్టిపలుదారుల్లో ప్రవహించిపల్లం ముంపైప్రజలకు హాని!ఆరంతస్తుల మేడఅభేద్యమైఅగ్నిదేవుని…
అవమానము లెన్నిటినో అనుభవించె అంబేద్కర్నీతి న్యాయ ధర్మాలను అనుసరించె అంబేద్కర్పెద్ద కుటుంబంలో పుట్టి పేదతనంలో పెరిగెనులెక్కలేని కష్టాలను అనుభవించె అంబేద్కర్చిన్నతనం నుండె చాల తెలివితేట లున్నవాడుకులంచిచ్చు మంటల్లో…
అంతరంగం పుచ్చిపోయిన వాళ్ళుఅలవోకగా ఆత్మకు పాడెకట్టుకోవడంవింతేమీ కాదు.దీనంగా చేతులు చాచిన గుండె గూటిలోనిండుగా వెలిగించాల్సిన దీపానికి బదులుకొరివి మంటల్ని రగిలించగలరు.ఒంటరి తీగెను అల్లల్లాడించడానికిమంటల తుఫాన్లు సృష్టించగలరు.గురి చూసి…