Telugu Kavithalu

“మరి ఉద్యోగం చేయించే ఆలోచనే లేనప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీ ఎందుకు చేయించారు ?” విక్రం గొంతు కాస్త తీవ్రంగానే వచ్చింది.విశాలమైన హాలులో అందంగా, సౌకర్యంగా ఉన్న సోఫా…

ఒక్క క్షణం…బ్రతుక్కి చావుకి నడుమఆగి ఆలోచించ గలిగితేనూరేళ్ళ జీవితాన్ని నిలుపుకోగలం జీవితం మనిషికి మాత్రమేదొరికిన అపురూప వరంఆవేశంలో, అనాలోచితంగాబాధల గుప్పిట నలిగిపోతూఅదృష్టంగా దొరికినజీవితాన్ని అర్ధాంతరంగాముగించాలనుకోవటం అవివేకంకరువు కోరలకు…

చిన్నప్పుడు ఆకాశాన్ని దుప్పటిగా కప్పుకొని పై మేడ మీద ఒకే పక్కమీద పడుకొన్నరోజుల్లో …మనకు ఫోటో తీసుకోవాలన్న ధ్యాసే లేదు స్కూల్ బయట రేగికాయలు, ఉప్పద్దిన జామకాయలు,మామిడి…

కాలంతో ప్రయాణం ఎలా ఉంటుందో నిన్ననే నాకు తెలిసింది. ..నవ్వుతూనే ఆహ్వానించిఅంతలోనే చేయి వదిలేస్తుంది…కాలంతో కలిసి నడిచేజీవితం మాత్రం ఎప్పుడూ పైకి కనిపించనిఒక అందమైన మ్యూజియం గతించిన…

తొలికోడి కూసెను రెక్కలల్లార్చి మలికోడి కూసెను తెలతెల్లవారేతామర..తంగేడు…కలువలన్ పూసేవాకిట కల్లాపి వేవేల ముగ్గులున్ మజ్జిగ కవ్వముల్ మృధుమధురవీణ పక్షుల కిలకిలా బహు పసందుగాను మోట గిలకలబావి మంజీరధ్వనులు…

విజ్ఞానశాస్త్రం కవిత్వం లాంటిదే అయితే -పదాలే కొంచెం భిన్నంగా ఉంటాయి. అర్ధం కాకుండా ఉండి , కొంచెం భయపెడతాయి. పదాలు చిన్నవే- వచనాలు నిర్వచనాలు చిన్నవే అర్ధాలే..…

నిలువునా ఎండిపెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూఖాళీ ఖాళీగా డొల్లలా-కన్నీళ్లింకిన వేదనల బావుల్లోంచిబతికే కొద్దీ తోడుకుంటున్న జ్ఞాపకాలుమసక ఆలోచనల్లోంచిఆగిన శ్వాస చిగురించినట్లుఊపిరి పోసుకున్న మొలక -లోగొంతుకలోంచి ఆశల సలపరింతలునిత్యం తొలిపొద్దయి…

రెండు అందమైన మేలిముత్యాల్నికప్పిన కనురెప్పల ఆల్చిప్పల కిందరంగుల కాంతి ప్రవాహమేదోసుదూర కలలతీరంలోకి మోసుకుపోతోందితనువు దూదిపింజలా తేలిపోతూఆ తీరంవైపు పరిగెడుతోందిఒక బహుదూరపు లక్ష్యంపై ముత్యాల వెలుగుదృశ్యాదృశ్యంగా ఎవరెవరివో స్వాగత…

సంస్కృత పంచ మహాకావ్యాలలో ఒకటైన భారవి రచించిన కిరాతార్జునీయం, అష్టాదశ వర్ణనలతో, కల్పనలతో, గంభీరమైనటువంటి భావములతో కూడి ‘భారవేరర్థ గౌరవం’ అని కీర్తనార్జించుకొన్నది.రాజశేఖరుడు క్షేమేంద్రుడు వంటి కావ్యశాస్త్ర…

ఎత్తుకున్న దరువుఏడేడు లోకాలు చుట్టి వచ్చేదిమైరావణుడుగా,వీరబాహుడిగాఏడు మెరువులుఒక్క లగువు లో దూకిన మనిషిఇప్పుడు మంచంలోశిథిల రాగంలా పడుకున్నాడుచెంచులక్ష్మి కథలోఎరుకులసాని చెప్పినట్టుపంజరాన చిలుకతుర్రుమనే కాలం కార్తె కార్తెకు సామెత…