కలం తీసి పట్టుకుంటేకరవాలం ముట్టుకున్నట్టే ఉంటుంది…కవిత రాయాలని పరితపిస్తేకదన రంగంలో ఉన్నట్టుగావెన్నెల కై వెదికే కన్నులలోనిప్పులు కురిపించినట్టుగాథీమ్ కోసం వెతుకుతున్న మనసునుథియరీలు వెక్కిరిస్తాయిసిద్ధాంతాలన్నీ గెలిచిన వేళవెలసినవి కాదుయుద్దాలై…
Telugu Kavithalu
“వరదరాజులు ఇల్లు ఎక్కడో తెలుసా?”“సరిగ్గా తెలియదు. లొకాలిటీ పేరు విన్నాను.”“వరదరాజులు సంగతి విన్నావా?” “విన్నాను. అదే… అడ్రస్ కనుక్కుంటే, వెళ్ళవచ్చు అని చూస్తున్నాను.”“వరదరాజులు ఇంటికే బయల్దేరుతున్నా.”“ఔనా, నేనూ…
మనసున జన్మించిన ఊహగుండెన గూడుకడుతుంది.కాళ్ళను చుట్టికళ్ళకు సప్తవర్ణ చిత్రమౌతుంది.మనిషి మనిషైనీడలా వెంట నడుస్తుంది!ఊహ కార్యనిర్వాహకమైతేశివుని శిరస్సుపై గంగభూమికి జలపాతమౌతుందినక్షత్రశాల ప్రవేశమైభూమికి పాఠ్యాంశమౌతుంది.జలస్తంభన విద్యతోసముద్ర గర్భాన దూరిఅంబుధి అడ్డుకోత…
గాలి బుడగ రా ఈ జీవితంతెలుసుకోరా ఈ జీవిత మర్మంఏడుస్తూ పుడుతూ ఏడిపించి వెళ్ళేదే దేవుడిచ్చిన జీవితంఈ రెండు ఏడుపుల మధ్యదే నీ కోసం నీదనే జీవితంఇంతేరా…
ప్రేమకు త్యాగం మారు పేరనిపాత సిద్ధాంతాల్ని కొట్టేస్తూవికటిస్తే యాసిడ్ అభిషేకం తప్పదనేఅజ్ఞానుల అకృత్యాలు ప్రబలిపోతున్నాచూస్తూనే ఉందామా రాజకీయ ఉబలాటంలోబంద్ లు ధర్నాలువిద్యార్థుల ఇక్కట్లుఅనవసర విషయాలకి బలి అవుతున్నా…
నిష్కల్మష హృదయకొలనులోస్వచ్ఛమైన నవ్వుల రేకలతోవిరిసే మనసుపూలతో నిన్నభిషేకించాలనుకున్నా..ప్రభూ!నిశీధిని చీల్చే అరుణోదయపు అందమైన కిరణాలకు విప్పారేనిజాల నిర్మల సరోజాలతో నిన్నభిషేకించాలనుకున్నా..ప్రభూ!అలసత్వపు జడివానకు ఒరిగిపోని చేతనా నందనవనిలో విరిసే శ్రమజీవన…
రంగుల రాట్నం లా తిరుగుతూ అష్టవధానం చేస్తూసూర్యుని గమకాల వెంబడి తిరిగే పరిభ్రమణంలోతనఇష్టాలను తోసిరాజని అందరి కోసం ఆలోచించే అతివకాలచక్రపు సంకెళ్లు ఛేదించుకొనిబ్రతుకు పయనములో చిక్కుముళ్ళు సవరించుకొని…
నత్త గుల్లల్లాఆ తరం ఛాందసవాదులు ఊసరవెల్లుల్లా ఈ తరం కుహనావాదులువాస్తవాల చక్రవ్యూహాలను తెలుసుకోలేక మడిగట్టుకొని మూలకు కూర్చున్నారుసంఘ కట్టుబాట్లకు సంస్కృతి సాంప్రదాయాలకువివాహవ్యవస్థలకుకట్నకానుకలకువేషభాషలకు కులగోత్రాల పట్టింపులకుతామే సంరక్షకులమని సమాజాన్ని…
కవిత్వం చదివితే అమ్మ కాళ్లకు మొక్కినట్టుండాలి లేదాఎవరెస్టు ఎత్తు కన్నా ఎత్తుకు ఎక్కినట్టయినా ఉండాలని ఓ కవిగారన్నా సరే… నాకైతే కవిత్వం రాస్తే తప్పు చేసినప్పుడు అమ్మ…
నాలుగేళ్లయ్యిoదినా జాతకంలో కేతు మహాదశ ప్రారoభమైఆ రోజు నుoచీ మరణ మృదంగాన్ని మెళ్ళో వేసుకుని తిరు గుతున్నాను పగలూరాత్రీ!ఏ క్షణoలో నా మీదకు దూకుతుoదో తెలీదుఅయినా ఎంతో…