Telugu Kavithalu

ఇంతచోటు పెట్టమనిప్రాధేయ పడితేఎవరో ఒకరుఒకింతదయతలచక పోరు.కానీనాకు కావాల్సింది.లోపల.పడుకునే ముందుకుక్కతన చుట్టూ తానేగిర గిరాతిరుగాడినట్టునా లోపలనేనే..- శిఖామణి

ఏకాంతాలు ఉపశమనమిస్తాయిఏకాంతాలు ఉరితీస్తాయి నిశ్శబ్దాలు గాయపరుస్తాయి నిశ్శబ్దాలు చికిత్స చేస్తాయి ఆశలు ఊరిస్తాయి ఆశలు పడదోస్తాయి మౌనాలు మానస సరోవరాలు మౌనాలు మహా సాగరాలు చూపులు గుచ్చుకుంటాయి…

ఎవరివో చెలీ!నీవెవరో చెలీ !తొలి వేకువ ఘడియలలోకులుకు వెలుగురేఖవో !లే — అరుణ మయూఖవో !నవ వసంత సీమలోనడయాడే రాగినివో !నాగస్వరం విని తలూచునవ్య దివ్య నాగినివో…

ఉదయపుటెండ లోఆపసోపాలతో అంటకాగుతుంటే అపశ్రుతుల గంగిరెద్దు మేళం అనవరతం అడిగేది మాధాకోళం అనుక్షణం గతి తప్పుతునే ఉన్న తాళం వేళ కాని వేళ కాలం ఆడిన వేళాకోళంఅంతా…

తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు రచయితలు ఉన్నారు. వీరిలో కొందరు ప్రాచీన సాహిత్య మార్గాన్ని అనుసరించారు. మరి కొందరు ఆధునిక సాహిత్యాన్ని అనుసరించారు. అరుదుగా కొందరు రెండింటినీ…

భారతీయ సంస్కృతిసంప్రదాయాల రాగం, తాళం,భావం తోఅందెల సవ్వడి చేస్తూలయబద్ధం గా కొనసాగేనాట్య ప్రదర్శన ..ముఖ కవళకలతోభావాన్ని ప్రకటిస్తూవినుతి కెక్కినఅంగ హారములపురాతన నృత్య ప్రదర్శన.మంజీర ధ్వని తోమదిని మందిని…

ఒక్క క్షణం నేనెక్కడున్నానో అర్ధం కాలేదు.కానీ కాసేపటికి అస్పత్రి వాసన గుర్తుపట్టాను.తలలో నరాలు లాగేస్తుంటే గట్టిగా మూలిగాను. కునికిపాట్లు పడుతున్న నర్సు ఉలిక్కిపడి లేచి ఇంజక్షన్‌ చేసి…

“భాసో హాస: కవికుల గురు కాళిదాసో విలాసః “అంటూ వారి ప్రక్కనే ” కవితా కన్యక యొక్క హర్షము “అని జయదేవునిచే కీర్తింపబడ్డ హర్షవర్ధన (హర్షో హర్షః…

చూపు వెలిగిపోతున్నది నిను చూసిన నయనంలోప్రేమ పెరిగిపోతున్నది నిను వలచిన హృదయంలోనీ బుగ్గల సిగ్గున్నది అరుణోదయ సమయంలోనీ నీడల మెరుపున్నది చందమామ కిరణంలోవేల ముళ్ళు దిగుతున్నా పూలస్పర్శలా…

క్షమ ఇరువర్గాల వరమనిమన్నిస్తే మరుమల్లెలలంతస్వచ్ఛంగా నవ్వగలవనిమనసుతో చూడగలిగితే నీముందు స్వర్గానికి తీసిపోని హాయిఉందనిమానవత్వపు సంతకాన్ని సువర్ణాక్షరాలతో చేయగలవని!!మనసా నీకు తెలుసా..భ్రమల వెంట పడితే ఊరించే ఆశల ఊబిలోదిగబడిపోతావనికవ్వించే…