ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం.…
Telugu Kavithalu
యాత్రికుడొస్తాడుఅనంత సాగరాలు దాటి,దీవులు సందర్శించి,తుఫాను కడలుల గుండాసాహస యానం చేసి,యాత్రికుడొస్తాడు.అతడొస్తే పగడాలూ, మరకత మణులూ,సుగంధ ద్రవ్యాలూను,అతడొస్తే దేశాంతరాల గాధలూ,చిత్రవిచిత్రాలూ,అన్నీ పట్టుకొనియాత్రికుడొస్తాడు.ఎడారులను గడచి,మైదానాలు దాటుకుని,అడవులను అధిగమించి,యాత్రికుడిక్కడికి వస్తాడు.సముద్రపు దొంగలను,…
మౌనం మాట్లాడిందిఆవేదన అక్షర మయింది ఆత్మ ఘోషిస్తోంది ఆకాశమై శరీరంలో రక్తం అనే సిరా ఇంకిపోయింది చేతిలో కలం బాకైంది ఆశలు ఆశయాలు కుప్పకూలిపోయాయి కడకు కట్టే…
నా మాట ఘనంనా చేత ఘనం నా కార్యం ఘనం నా కార్య దీక్షా దక్షత మరీ ఘనం నా సేవ ఘనం మీ లాంటి కోటాను…
అందమైన రంగులద్దినమబ్బు తునకల ప్రతిబింబాలు..ఒకవైపున కర్మాగార విసర్జిత కలుషిత నురగలు మరోవైపున..స్వార్థ రాజకీయ గాంధారుల నిర్వాకం…అమాయక జనుల ఆక్రందనంఅడవి రోదన..ఓట్లు..అమ్ముడయినంత కాలంఎవరూ..చలించని దౌర్భాగ్యపు జీవనం..సాగుతూనే ఉంటుంది..నిలదీయాల్సిన వారి…
“అమ్మా. నాకు కుంకుడు కాయలు తలకి వద్దు..షాంపు కావాలి.”మారాం చేస్తోంది శ్రావణి “మాతల్లివిగా. ఈ రోజు పండగ కదా ఈ ఒక్క రోజు చేసుకో.. “బ్రతిమలాడింది సునంద.…
నాలోంచి అప్పుడప్పుడూఓ ఆకారం దూసుకు వస్తుందిఉధృతమైన కెరటంలా!నాకు తెలియకుండానా ప్రయాణాన్ని నరకం చేస్తుంది.నాలో నేను రగులుతూ కాస్తంత విరామానికిదగ్గరయినప్పుడు నా ముందు కూర్చొనిఅదే నవ్వు రకరకాలుగా ……
అనాదిగా అక్కడంతా అంతే..ముళ్ళపొదలు గాయాలు గేయాలుగాయాలతో గీసుకుపోయిన నిర్వేదాలు అప్పుడప్పుడు ఆనందం వొలికించి వెళ్లిన కొన్ని కన్నీళ్లుకోసుకుపోయే మమతలు వదలిపోయిన కాసిన్ని అనుభూతుల నిట్టూర్పులు నిశ్శబ్దాలునిర్లిప్తంగా.. అదే…
చూట్టానికదొకచిన్న కన్నీటి బొట్టే!కానీ దాని వెనకాల అనేక అగాధ శోక సముద్రాలున్నాయి!కావడానికదొక కనిపించని నిట్టూర్పే కానీ అదొక జీవితకాలపు నిస్పృహల హోరుగాలి!ఆ ముఖంలోకనిపించే నిర్మల నిశ్చేతనను చూసి…
క్షణమొక గండంగాదినమొక యుగంలా అనుక్షణం, అడుగడుగునాఎదురుచూపులో, ఈసడింపులో నిరాదరింపులో, నిర్బంధింపులోపస లేని జీవితాన్ని పేలవంగా నెట్టుకొస్తున్నాఆ బాధల వేదనల నుంచి బయట పడాలనే స్పృహ లేని జడాన్ని…