నువ్వు ఎంచక్కా దుక్కి దున్నివిత్తనాలుజల్లి కమతాన్ని చూసి తృప్తి పెదాలకు రాసుకుంటావ్మట్టి వాసనని ఒళ్ళంతా అద్దుకుంటావ్నేనూ అంతే..పిడికెడు అక్షరాలు గుప్పిటపట్టి తెల్లని కమతంలో విత్తుతుంటా.. ఆ ముత్యాలసరాల…
Telugu Kavithalu
మడి తడి అంటుంటే మరి దాటలేవు అస్పృశ్యపు దడి – ఆర్ .వి.శామ్యూల్ (మెదక్ ) .*************ఎండాకాలం వర్షాకాలంఎంతకాలం ఉంటాయో తెలియట్లేదు ఈ కలికాలం -బాలసుబ్రహ్మణ్యం మోదుగ…
గుడిసెలు కాలిపోతుంటేఅగ్నిమాపక కేంద్రంగుర్తుకు వస్తుంది!నీటి ఎద్దడి వస్తేచెరువులమరమ్మత్తులుగుర్తుకు వస్తాయ్!కుక్కకాటు సంఘటనలుఎక్కువైతేఆంటీ రేబిస్ మందులుగుర్తుకు వస్తాయి!ప్రభుత్వ ఆసుపత్రుల్లోరాజకీయ నాయకులుఅడుగు పెడితేనే ….మందుల కొరతసిబ్బంది కొరతసదు పాయాల కొరతగుర్తుకు వస్తుంది!అవసరాలను…
ఒక వృద్ధుడు బస్సులో ఎక్కి కూర్చున్నాడు. తరువాతి స్టాప్ వద్ద, ఒక బలమైన, క్రోధస్వభావం,శాడిజం గల యువకుడు పైకి ఎక్కి, వృద్ధుడి పక్కన కూర్చుని కాస్త ప్రక్కకి…
కృష్ణుని గాథలుమదిలో నిండగప్రాణములో, ధ్యానంలో, పాటలోని సరిగమలు ఒలుకగా పసిపాపవలె యమునను దాటిపవ్వళించేనో యశోద ఒడిన యమునా తీరాన ఆడిన ఆటలు, బృందా వనిలోపాడిన పాటలువందల గోవులగోప…
బంధాలు భారమై బ్రతుకు హేయమైకన్నవారు కడుపున పుట్టినవారు కడు హీనంగా దీనంగా చూస్తేవృద్ధాశ్రమాలు పుట్టుకొస్తాయి వృద్ధాప్యం ప్రతీ ఒక్కరినీ పలకరిస్తుంది ఏ ఒక్కరూ మినహాయింపు కాదన్నసత్యమది దేహమనే…
త్యాగధనుల త్యాగఫలంసిద్దించిన ఉద్యమఫలంఇన్నేళ్లు వేచిన పుణ్య ఫలంబంగారు తెలంగాణ మా భాగ్యఫలందివ్యక్షేత్రాల దైవ నిలయంభాషా సంస్కృతుల భావ నిలయంసాంప్రదాయాల సౌరభంబతుకమ్మ బోనాల సంబురంఉద్యమాల పోరుగడ్డపోరాటాల పురిటిగడ్డసింగరేణి సిరులగడ్డతెలంగాణ…
మరణం మీ దేహానికేమీ కలం కురిసిన అక్షరంమీ కుంచె ఒలికిన చిత్రంమా కోసం మీరిచ్చిన చిరకాలపు తేజోనిధులే రచనతో ఆలోచన పెంచారుబొమ్మలతో అవలోకన కలిగించారుఅంతరంగాల్ని ఆలోచనాత్మకంగాఆవిష్కరించి మానవీయం…
వీర్రాజు గారూ!మీరిక లేరంటేరాత్రంతా నిద్ర పట్టలేదుమీరు లేకుండానే తెల్లారటంఒక నల్లని వాస్తవం.సాహిత్యంలోఎన్నో మైలురాళ్లను నాటారు మీరుమీ మంచితనంతోఅసంఖ్యాక హృదయాలను మీటారు.మిమ్మల్ని కలిస్తేమనిషిని కలిసి నట్టుండేదితెలంగాణా పల్లెల్లోనికవి కిశోరాలు…
వసంత ఋతువు వచ్చిందో లేదోఆ కోకిల కంఠం ఎలా పేలిపోతోందో చూడు వృక్షాలు పుష్ప దేవతలై తేలిపోతూఉన్నాయి వాక్యాలు పట్టాలు తప్పి ప్రేమ లోయల్లోకి దొర్లిపోతున్నాయి మాటలు…