Telugu Kavithalu

గురుస్థానం లో బోధకుడిగాతండ్రి స్థానంలో ప్రబోధకుడిగా అడ్డాలనాటి నుంచీ గడ్డాలనాటి వరకూ తోడుగా, నీడగా అండగా, ఆలంబనగా కొలువుకు బయల్దేరుతున్న వేళ కొండంత ధైర్యాన్నిస్తూ, ఆనందాన్నీ, కించిత్తు…

ఆ చెట్టుబహుళ పత్ర హరిత మనోహరం.అట్లా నాకు పరిచయ మయ్యిందిఒక ఆకు.దానిపై రాలిన చినుకుమెరిసే ముత్యాల తళుకు.లయాత్మకంగా కదులుతూగాలిని సంతోష పెట్టే వీవన.రెపరెపలాడుతూపక్షి రెక్కలను ఉత్సాహ పరిచే…

ఎండాకాలం వచ్చిందంటే, పిల్లలతో పుస్తకాలు చదివించడం, వాళ్ళతో అక్కడికీ ఇక్కడికి తిరగడం, ఎప్పుడైనా ఏ నాసావో, మెమోరియల్ పార్కో వెళ్ళడం, ఇత్యాదులతో సమ్మర్ ఎలా గడచిపోయేదో.ఇండియాలోనైతే ఆవకాయలు,…

పట్టులంగాల పాపలెక్కడ?బొందుచెడ్డీల బాబులెక్కడ ?వెన్నెలబంతుల ఆటలు ఏవీ?చింతగింజలాటలు లేవే?తొక్కుడు బిళ్ళ ఆటలు,-అచ్చంగాయల సరదాలు,-దాగుడుమూత-దండాకోరు,-దొంగ-పోలీ‌స్ ఆటలు,-కోతి-కొ‌మ్ముచ్చి గెంతులు,-ఏదీ ? ఆ బంగారు బాల్యం,-కర్ర-బిళ్ళ ఆటలు,గురి తప్పని గోళీల పందేలు,కొట్టులోని…

వసు, రుద్ర, ఆదిత్యరూపాల్లో మూడు తరాల వారితో ఋణానుబంధం తీర్పించుకునే స్వార్థపరులు కారు నాన్నా, తాతా, ముత్తాతా కారణ జన్ములు కాకపోయినా మన జన్మ కారకులు చిన్నవో,…

తిరోగమనమేమీఅవాంఛనీయమైనదేమీ కాదుకొన్ని సందర్భాలలో…మనసులోకి మాగన్నుగా దూరిన ఖండీకరణ….విజయగీతాలు పాడుతున్న తరుణం నుండిమనసు కిటికీ కాస్త తెరుచుకొనిమనిషి వాసన పొదివి పట్టుకోవాలన్నఅలోచనా గాలి దూరవచ్చు……..పాయలు పాయలుగా విడిపోయిన నదిమరలా…

చిరుగాలి తోడై తాక‌కుంటేగ‌డ్డిపువ్వుకుగుర్తింపెక్క‌డిది?పిడికెల్లో ఒద‌గ‌కత‌ప్పించుకోక‌పోతేకిర‌ణానికిగ‌మ‌న‌శీల మెక్క‌డిది?భూమి గుండెనుచీల్చుకునిస‌గ‌ర్వంగా త‌లెత్త‌క‌పోతేవిత్త‌నానికి అస్తిత్వ‌మెక్క‌డిది?దోసెడు నీళ్ళిచ్చిదాహం తీర్చకుంటేజ‌ల‌పాతంజ‌న్మ‌కు ధ‌న్య‌త్వ‌మెక్క‌డిది?ఆకాశాల్ని అనంత ధైర్యంతోఈదుకుంటూ వ‌చ్చిచెట్టుగూడుపై రెక్క‌ల‌తో వాల‌కుంటేప‌క్షికి అంత పేరెక్క‌డిది?కాలాన్ని నిద్ర‌పోనివ్వ‌ని మ‌నిషినిరంత‌ర…

నీవు నేను ఒకటేఎవరి లోకంలో వాళ్లున్నాంనీవు లేకపోతే నేనుంటానునేను లేకున్నా నీవుంటావునీవు కనబడకపోతే మరొకర్ని పిలుస్తానునేను రాకున్నా నీవు వేరే ప్రత్యామ్నాయం వెతుకుతావునీవు నేనూ ఒకటేకలిసున్నామనే చెప్పుకుంటాంవిడిగానూ…

నువ్వక్కడశిథిలాల కొమ్మలకు పూసినజ్ఞాపకాలపూలనుఏరుకోవడానికే వెళ్ళుంటావువెళ్ళీవెళ్ళంగానేఆ నేల కింద దొరికినఅమ్మ కన్నీటి ముత్యాలనుజేబులో వేసుకునినాన్న నులివెచ్చని స్పర్శనుఊహలలో కౌగిలించుకుని ఉంటావుబ్రతుకు సముద్రంలోనికెరటాలదెబ్బకుబీటలు వారినఒంటరి పడవొకటిఎదురుచూపుల తెరచాపైనీకు చోటిచ్చి ఉండి…

స్నేహము సృష్టిలొ తీయనమాధుర్యము నింపు బ్రతుకుకర్ధమునిచ్చున్స్నేహముపంచును ప్రేమను అనుబంధము గూర్చుకురియుఆత్మీయతనున్స్నెహము ఆప్తత మిత్రత అన్యోన్యనురాగరమ్య భావననింపున్స్నేహము స్నిగ్ధ మనోహర సుమగంధము లలుకు’తోట’ తేనియ ఊటన్!-చింతలచెరువు మోహనరావుసికింద్రాబాద్.