Telugu Kavithalu

ఏమిరా! మానవా!పలుకవేమి బధిరమా!కులం కులం అనికుంటిసాకులు పోతివే!మతం మతం అని మనుష జాతిని విడదీస్తివే!చల్లబడదా నీ కడుపు మంటతలుచుకుంటే ఎంత ఘోరం!తీర్చబడునా గుండెభారం!కోవిడంటూ కొలిమి పెడితివిమానవత్వం మాడ్చివేస్తివిఇంట…

ఎందుకు మొదలైందోఎలా మొదలైందో తెలియదు!చిటపట చినుకుల మాటలే అనుకుంటేవాదనల ఈదురుగాలులు వీచాయిఅసంతృప్తి అవిరిని వెలిగక్కాయి!”ఆగ్రహిం”చిన వర్షబిందువులుబాణాల్లా చురుగ్గా మనసును తాకాయి”ఇగో”ల తుంపర మొదలైవాగ్యుద్ధపు జడివాన కురిసిందిఇరువురి మధ్య…

సాత్వికతను జూపజవటగా నెంతురు!రజము జూపినంత ‘రౌడి’యంద్రు!తమము జూపు వారి తలదన్ని పోదురు!స్వామి!కష్టమయ్యె బ్రతుకు!గనవె!నాటి రాక్షసులను నలిపి వేసితివయ్య!కలియుగాన నేడు తెలివి మీరియున్న వారి దునుమ కున్న కారణ…

వివిధ కవుల సప్తపదులుఅహంకారంమమకారం సత్యాగ్నిలో దగ్ధమయితే కలుగును ఆత్మ -సాక్షాత్కారం -వి శ్రీనివాస మూర్తి (హైదరాబాద్ )నిన్ను నన్ను విడదీసే విద్వేషాల వెన్నుపై – ఎగిరి తన్ను!…

ఒక్కో సారిమాట కన్నా మౌనమేమేలనిపిస్తుందిఅందరూ ముసుగు మనుషులేమనసు విప్పి మాట్లాడే వారేలేరనిపిస్తుంది.మనిషి ముందు ఓ మాటమనిషి వెనుక ఓ మాటనోరు మాట్లాడు తుంటేనొసలు వెక్కిరించే మాటనీ దగ్గర…

రకరకాలపెన్నులు…రంగుల కాగితాల మధ్య నేను…గట్టిగా కష్టపడుతూ కవిత్వాన్ని నలగ్గొడుతూ తలంటుతూ సైడ్ లుక్ లో నా బుగ్గల్లోనే రాసే అక్షరాల నీడ కనిపించేందుకు చుట్టూ కంచెలా నాలుగైదు…

పుత్రభిక్ష వరం….ఆ పుత్రుడు ప్రయోజకుడు కావాలని చేసే ప్రార్థన కోరిక…. ప్రపంచంలో కోరికలు కోరే భక్తులే ఎక్కువ.వరాలు అంత సులభంగా లభించవు. ముందు అర్హత సంపాదించాలి. అది…

రాతియుగపు మనుషుల రూపాలు శిల్పారామాల్లో కనిపిస్తుంటాయి. వాళ్ళ సజీవ ప్రతిరూపాలు నడక బాటల పక్కన చతికిలబడి కనిపిస్తుంటాయి. కష్టం అదే! అప్పటిదే!! కడుపు కూటి కోసం వేట. రాళ్లు కొట్టే కాదు, రెక్కలు ముక్కలు చేసుకుంటూ బడుగుల జీవితం..…

పసిపాప నవ్వితే రాలేముత్యాల సరాలకుఅక్షర రతనాలు అద్దాలని వుంది.తోటలో పూదరహాస వికాసాలకుపదాల నగిషీలు చెక్కాలని వుందినేల పరుపుపై పరుచుకున్న వెన్నెల దుప్పట్లను వాక్యాల్లో కరిగించాలని వుంది..!నిశ్శబ్దంలోని శబ్దంతోఖాళీలను…

సూర్య కిరణాలు దాటుకుంటూమబ్బులతోఆకాశంమేఘాలుకమ్మకున్నాయి, ఒక ప్రక్క ఆనందం మరో పక్క ఆశ్చర్యం!వేసవి ఎండ నుంచి చల్లని మబ్బులుఆకాశమంతా ఆహ్లాదంగా పరుచుకునివరుణుడుకి స్వాగతం పలికాయిచిరు జల్లులు హృదయాల సవ్వడి…