Telugu Kavithalu

వర్షం పడుతున్నపుడుబాల్యం చినుకులైనన్ను జ్ఞాపకాల జడిలోనిలువునా తడిపేసేది !తడుస్తూ గెంతులేస్తూ కూనలావానలో పరవశిస్తుంటేఅమ్మ కోపంగా అరుస్తూజలుబు చేస్తుందనిగొడుగైనా పట్టుకెళ్ళమని గదిమేది !పాపం అమ్మకేం తెలుసు జలుబొస్తుందనే ఆదుర్దా…

నీ మాట ఉచ్చరించడమేఉద్వేగ భరితం.నీ తలపుల మునివాకిట విహరించడమే ఉల్లాస పూరితం!నరకతుల్యమైన ప్రసవశూల వేదనను భరించి రక్త మాంసాల కలయికతో నా అస్తిత్వానికి రూపునిచ్చావు!మలమూత్రాలతో మలినం చేస్తూ…

అంతరంగంలోతరంగాలులేని కల్లోలసముద్రంలోఎగసిపడుతున్న బడబానలాన్ని రాక్షసి బొగ్గులేసికాలకళాసీలు ఎగద్రోస్తుంటేనా వంతు ప్రయత్నంగా గుక్కెడు ప్రేమను పుక్కిలిబట్టిఆ ప్రేమరసాన్ని పెల్లుబికేఅగ్ని కీలలపై వెదజల్లి ఆర్పాలని చూశాను.నా ప్రయత్నాన్ని చూసి ఆకాశంనోరు…

మొగ్గలోని అందంవిచ్చుకుంటొ్ందిమనసులనురంజింప చేస్తోందిముచ్చటైన సుమసోయగాన్నిముట్టుకోకండిముడుచుకు పోతుందేమో ! -పొత్తూరి సుబ్బారావు

నిన్న మొన్నటిలానే ఉందినీలాకాశం కింద నీటి వాలుసాక్షిగా మనిద్దరి మనసులు నింగికీ నేలకూ మధ్యన సప్తవర్ణాల్లో ము౦చితీసి ఆరబెట్టుకున్నది అంతరంగ సముద్రాల అల్లకల్లోలాల్లో మునిగితేలి ఒడ్డునపడి విలవిల్లాడిన…

పరాశర్యుడయ్యెపరాశరుని యశమందుబదరికవమునందు జన్మనొంది బాదరాయణుడయ్యె సాత్యవతేయుడతడు సత్యవతీ సుతుడు వ్యాసుడు వేదవేదాంగాలను వచించిన వేదవ్యాసుడు..విశ్వగురువాయెను వేదర్షి వ్యాసమహర్షి !! అష్టాదశ పురాణములనందించెను మహాభారతపర్వాలను రచించెను గీతోపనిషత్తులన్నియు నిర్వచించెను…

మానవ జన్మకవసరముజ్ఞానమె పరమార్థమగుటజ్ఞప్తి కినుండన్మానసపు బండరాతినిసానను పట్టును గురువులు చదువులు జెప్పన్గురువులకు గురువు వ్యాసుడు పరమాత్ముడు వేరుగాడు వ్యాసుని కంటెన్నిరుపమముగ నందించెను వరుసగ వేదములు నాల్గు వాసిగ…

రాజుగారు చెప్పినదేకాదు కదా చరిత్ర,రాజుకున్న జీవితాల రక్తఘోష చరిత్ర..రాణిగారి ప్రేమకథలసమాధులా చరిత్ర?రాళ్ల క్రింద దాగి ఉన్నరహస్యాలు చరిత్ర..గెలిచిన చేత్తో కొట్టినడప్పు కాదు చరిత్ర,గెలుపు-ఓటముల మధ్య సంఘర్షణ చరిత్ర..తప్పొప్పుల…

దాదాపు 80 ఏళ్ళ క్రితం తెలుగు లో వెయ్యిన్నొక్క నవలలు రాసి, పాఠకులను సమ్మోహితులుగా చేసిన శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1 జులై 1912 న తణుకు…

“ఉధ్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః “||నీకు నీవే శత్రువు -నీకు నీవే బంధువు మనిషి తనను తానే యుధ్ధరించుకొనవలెను. తనను అధోగతిని బొందించుకొనగూడదు.…