Telugu Kavithalu

ఎల్లలుకల్లలుపిల్లలకి లేవన్న జ్ఞానధునికి అభివందన జల్లులు. -శారద ( వనస్థలి హైదరాబాద్ )xxxxxxxxxxసతిపతిదారి తప్పిన మారును జీవన గతి -అర్చన కోవూరు హైదరాబాద్xxxxxxxxxxదశదిశ ఏర్పరచుకొని శ్రమిస్తే ఎoదుకు…

ఈ సృష్టి యావత్తూ మనిషికి ఒక పాఠశాల. ఈ ప్రకృతిలోని ప్రతీచెట్టూ, ప్రతీ జీవీ…ఏదైనా తన సహజ జీవన విధానంతోనే మనిషికెన్నెన్నో విషయాలను బోధిస్తుంటాయి.ఐకమత్యం, ప్రేమ, త్యాగం వంటి…

గాలి బుడగ రా ఈ జీవితంతెలుసుకోరా ఈ జీవిత మర్మంఏడుస్తూ పుడుతూ ఏడిపించి వెళ్ళేదే దేవుడిచ్చిన జీవితంఈ రెండు ఏడుపుల మధ్యదే నీ కోసం నీదనే జీవితంఇంతేరా…

ఓపిక నశించిన ప్రతిసారీనా మనసు ఆకాశంలో కురిసే వెన్నెలకై ఎదురు చూస్తాను నమ్మకం కోల్పోయిన ప్రతిసారీస్వేదబిందువులు నా కష్టాన్ని గుర్తుచేస్తాయినీరసపడిన ప్రతిసారి జఠరాగ్ని కార్చిచ్చులాకర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది ఒంటరితనం…

పుట్టింటకార్బన్ కాపీలానూమెట్టినింటఫొటోస్టాట్ కాపీలానూసమాజంలో సైక్లోస్టైల్డ్ కాపీలానూబతకొద్దు(22.7.95)’పోత’ లెందరో’పూత’ లెందరు ?(23 .7.95 )అందరిలోనూ అవే ముడి జీవ సరుకులుకానీ -ఎవరి జీవన రసాయనాన్నివారే తయారు చేస్కోవాలి.(27.7.95)జీవనయానం అంటే…

ఆయనున్న చోట నవ్వుల గలగలలూ, మాటల విరుపులూ, వ్యంగ్య, హాస్యపు చిరుజల్లులూనూ…”నువ్వుండాలోయ్ ఉమామహేశ్వరమ్… కాసేపు నీతో ఉంటే మాటల్తో నువ్వాడే ఆటలూ, ఆ ’పన్’లూ ’పంచ్’ లూ…

దాదాపు ముప్ఫయి ఏళ్ళు రేడియో , రంగస్థల, నాటక రచయితగా బాగా సుప్రసిద్ధులు. ఎంతోమంది సాహితీవేత్తలకు సన్నిహితులు. ఎంత పెద్ద కథనైనా లేదా ఒక గంట రేడియో…

నిత్యం నీతో యుద్ధమేగెలిపిస్తూ ఓడిస్తున్నావోఓడిస్తూ గెలిపిస్తున్నానోఅర్థం కావడం లేదు.నిత్యం నాతో ఆటలేబలపరుస్తూ బలహీనం చేస్తున్నావోబలహీనతల నుండి బలం చేకూరుస్తున్నావోఅంతు చిక్కడం లేదు.నిత్యం నీ నా తలపులేభావతరంగాల్ని ప్రేరేపిస్తూకఠినత్వపు…

యశోధరా ఈ వగపెందుకే వారు బౌద్ధులు తాపసులు చింతలంటవు వారిని జరా మృత్యు భయాలుండవు సరిగ్గా బోధివృక్షం కిందే జ్ఞానోదయం అవుతుందని వారికి ముందే తెలుసు ! 
ఆ…

తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు.నాయని సుబ్బారావు గారు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో జన్మించారుఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని…