నేను విభ్రమగానీ ముందు నిలబడతానుకొత్త దుఃఖమొకటి నన్ను నీకు మరింత దగ్గరగా మోసుకొస్తుంది.ఎవరికని చెప్పను చెప్పుఅయాచిత కష్టాల్నన్నింటినీ ప్రోగేసుకుంటాను కదా!నీకెన్ని దుఃఖాల్ని వినిపించాలనుకున్నానో!ఓ కృతిగీతం నీ ముందు…
Telugu Kavithalu
భాషకందని భావ శిల్పాన్నిచెక్కాలనికఠిన పదాల శిలను ముందరేసుకుని కూర్చున్నా..రోజుల తరబడి చెక్కుతున్నాఅక్షరానికి లావణ్యం చిక్కలేదుక్షణంలో కనిపించినట్లే కనిపించిఫక్కున నవ్వి తప్పుకుంటుంది..మళ్లీ నేను ఎదురుపడ్డ పదాల్ని బామాలిభుజాననున్న సంచిలో…
అప్పుడప్పుడునా ఓపిక నశిస్తుంది నా నమ్మకం సన్నగిల్లుతుంది నేను నీరసపడిపోతుంటాను ఒంటరివాడిగా అనిపిస్తుంటుంది ఎందుకో ఆలోచలు స్తంభిస్తాయి ఆ క్షణాల్లో ఏదో అసంతృప్తి ఆవహించి మనసు ద్రవించి…
కడుపు నింపే పళ్ళ చెట్టును చూసిబుద్ధి తెచ్చుకో ! నీడ నిచ్చే మర్రి చెట్టును చూసి మనసు మార్చుకో! గలగల పారే నదులను ఆలింగనం చేసుకో! మాగాణీ…
అబ్బే లేదండీనాన్నంత గొప్పోడేంగాదు సరిగ్గా లెక్కలే రావుఅప్పులెప్పుడూ తక్కువజేసి చెప్పేది!బడిదారిలో ఎందరోనాన్న గురించి అడుగుతుంటేఅబ్బ ఊరంతా స్నేహితులే అనిపించేదిఅబ్బే లేదండీ..ఇంటికొచ్చిలెక్కలేవో నేర్పించి వెళ్ళేవాళ్ళు!చీకట్లో చుక్కలు లెక్కబెడుతుంటేఅక్కున జేర్చుకొని…
వదన గహ్వరంలోంచి వెలువడేవరసచప్పుళ్ళ గోలకాదు మాటంటే!మాటంటే పూలకడుపుల్లోంచి వెల్లువయ్యేపరవశాల పరిమళాల వీచిక!మాట ఒక ఎదనుండి మరోఎదలోకిసంగీతమైప్రవహించే సెలయేటి గలగల!తన అమాయక రంగురంగుల ప్రపంచానుభవాన్నివివరించి చెప్పలేని పసిపాప బోసినవ్వుల…
(ప్రముఖ రచయిత శ్రీరమణ ఆంధ్రప్రభ వారపత్రికలో నిర్వహిస్తున్న ‘శ్రీ ఛానెల్’ ధారావాహిక బాగుందనీ, దాన్ని కొనసాగించాలని సూచిస్తూ వ్యంగ్యాత్మకంగా రాసిన లేఖ.)అయ్యా!ఆంధ్రప్రభ 10-11-97లో శ్రీరమణ అనే వ్యక్తి…
ఆశల మేడలు కడుతూస్వర్గానికి నిచ్చెనలు వేస్తూ చల్లని ప్రకృతిని పాడు చేస్తూ పచ్చటి బతుకులో నిప్పులు పోసుకుంటూ హైరానా పడిపోతున్నాడు సహజ బతుకును మరచికృత్రిమ పూలదండలు మోస్తూ…
మౌనంగా చీకట్లోనమ్మి తపస్సు చేసే చిన్న విత్తునుమహావృక్షం గా మార్చగల శక్తి మట్టిది!!అన్నింటినీ అమ్ముకుంటూ ఆడంబరంగా బతికే తీరు నచ్చకmmకృషిని ప్రేమించమనే మనసు మట్టిది!!ఋతువుఋతువు కీఆరోగ్యాన్నిచ్చే ఫలాలనిచ్చి…
కాలంవల్లే లాభనష్టాలు,సుఖదుఃఖాలు, కామ క్రోధాలు, వృద్ధిక్షయాలు, జననమరణాలు,బంధమోక్షాలు, ఇలా అన్నీ కూడా జరుగుతున్నాయి.కాలమహిమ తెలిసినవాడు కాలానికి లోబడిదుఃఖించవలసి వచ్చినా, దుఃఖించడు.కష్టాలనుంచి బయటపడటానికి శోకం (ఏకొంచెంకూడ) సహాయపడదు!!! శోకించేవాడిశోకం…