Telugu Kavithalu

అక్షరం ఆయుధమై మనలను పొడుస్తూ ఉంటుందిఅదే అక్షరం పరిమళమై తాకుతుంటుందిఅక్షరానికి పదును పెట్టడమే కవిత్వంభావచిత్రమై అక్షరం సంబరాన్నిస్తుందిసామాజిక సందర్భాన్ని చిత్రించమంటుందిఅక్షరానికి పంచరంగుల వలవేయదు చిత్రికపట్టని అక్షరం కవిత్వంకాదుదుఃఖాన్ని…

సంతోషానికి ,ఆనందానికి ప్రతీకలు చప్పట్లు భావ వ్యక్తీకరణకి చప్పట్లు బుడి ,బుడి నడకలు నడిచే పాపల కోసం చప్పట్లు,ముద్దు ముద్దు మాటలు పలికితే చప్పట్లు . పరీక్షలలో…

నింగి నేల కలిసిన చోట ఓ వెలుగు ముద్ద లోపలికి చొచ్చుకు పోతోంది!వెలుగు ముద్ద వెళుతుంటే .చుట్టూ నల్లటినిశీ ధం..కప్పుతుంటే..గుబెలేస్తోంది..ఎందుకూ?కొండ శిఖర పు చివరి అంచు మీద…

అబ్బబ్బ!దీనికి ఆది..అంతం లేదుఅనుక్షణం నడుస్తూనే ఉంటుందిఏ పని చేస్తున్నాదీని సైడ్ ట్రాక్ తప్పదుఎక్కడున్నా విడువదుగొలుసు తెగినట్లే తెగుతుందిమళ్లీ మొదలును వెదుకుతూ మొదలవుతుందిచాలా సార్లు అర్థం లేని నడకేక్రమమూ…

అవును ..మొక్కవోని నిండు నిజం.!మూడు దిక్కులూమనోజ్ఞంగా మరీ మరీ చూడ మచ్చటగా మూడు సముద్రాలు… ఆ విధాత..భూమాత..అనుకొని డిజైన్ చేసారా ఈ భరతభూమిని! ..మకుటాయమానకిరీటం..పకృతిప్రసాదించిన నిరుపమాన బహుమానం…

కలియుగపు ఆకాశవాణి ఈ చరవాణి…ఈ కాలపు సంజీవని ఈ చరవాణి…అన్నింటిని తినేసి…అన్నీ తానై అందరికి అత్యవసర అవయవమై అందరిని తన చుట్టూ తిప్పుకుంటున్నా ఆన్లైన్ రాణి ఈ చరవాణి…బంధాలు అనుబంధాలు…బాధలు బోధలు…నవ్వులు…

మనిషి మనిషి మధ్యనఏదో తెలియని బంధంఅల్లుకుని ప్రవహిస్తేదొరుకుతుంది అంతు తెలియనిఅనుభూతికులంతో సంబంధం లేదుమతంతో ముడి ఉండదుఎక్కడ ఉంటున్నావన్నది అసలుఅక్కర్లేదుగుడిసా, బంగ్లానా, దేశమా, విదేశమాఏదైనా కానీ ఎక్కడైనా కానీమానసిక…

నేనొక ఇంద్రచాపాన్ని,వివిధవర్గాల రూపాన్ని నేనొక కుసుమకదంబదామాన్ని మధురపరీమళాల ధూపాన్నినేనొక సుందరసప్తతంత్రినిగుప్తసుప్త నినాదాల నియంత్రిని. చలిలో గడ్డకట్టి గిడసలు బారేఊర్పుల కూర్పుల చేర్పుల బలంలో మహాతమిస్రామషీలిప్త మహీతలంలో ఋగ్వేద…

కలకాలం ఉండవు కన్నీళ్లు…కలతలు,కష్టాలు కొన్నాళ్లే!చీకటి వెంట వెలుతురు…ఓటమి వెనుక గెలుపు!శిశిరం వెంట వసంతం…లేమి వెనుక కలిమి!ప్రమాదాల వెంట ప్రమోదాలు…విషాదాల వెనుక ఆనందాలు!ఎప్పుడూ ఒకరీతి ఉండదుగా కాలం…చక్రభ్రమణమేగా దాని…

తెలిసిన వారేతెగువను నేర్పించిన వారే రోజు రోజుకు కనుమరుగవుతున్నారు అంచనాలు తరుగుతున్నాయి తప్పటడుగులు పెరుగుతున్నాయి అలసట లేకుండా మనసు తలంపులతో తగువు లాడుతున్నది దారితప్పిన మనిషి దరికి…