Telugu Kavithalu

నగరీకరణ తోపల్లెల్లో సహజత్వాన్ని , పల్లెతనం లోని నిర్మలత్వాన్నీ కోల్పోయికృత్రిమత్వముతో , తెలియని గాభరా తో దిగాలుపడిన జీవితాలుకోల్పోయిన ఆనందాలురేపటి బతుకు భయంవలస బాట పడుతున్నకుటుంబాలు …నేను…

కాటుక లేనినా…. కళ్ళుకలువ కళ్ళు కావుమీనాక్షిని …. అంతకన్నాకాదు !కలలు రాని కళ్ళు ….ఈ కనుల….కనుపాపలుతడిసే…..కన్నీటి సంద్రంలో….కాలానికి ఎదురీదేపనిలో…..కదల లేక….చూస్తున్నాయి….శూన్యం వైపు….ఈ నిశీధి రాతిరిని….దాటి …..రేపటి వెలుగులఉదయం…

కాసేపు పడుకోఒక దోవ దొరుకుతుందిదుర్గమారణ్యంలో కూడాఒక దోవ దొరుకుతుంది,గూడు కట్టుకున్న చీకటిలాంటి అరణ్యంలో కూడాసన్నని వెలుగులాంటి ఒక దోవ దొరుకుతుంది,జీవితమే అరణ్యమైన చోటశిథిలానగరమైన చోటమానవుడు ఏం చేయాలి-గుండె…

గతంలో ఆగిపోయే ప్రశ్నే లేదునాలోనే దానికి ఎల్లప్పుడూ బసనిన్నటి చెట్టే అదివీచే గాలి మాత్రం ఇవాళటిదే.మొన్నటి పాట అనికొట్టి పారెయ్యొద్దువర్తమాన హృదయ తంత్రులుకదులుతున్నాయి గమనించు.ఎండిన కట్టే కావచ్చుకాని…

1: ప్రశ్న నుండి పుట్టు అపరిమిత జ్ఞానంబు !ప్రశలోనే బ్రహ్మాండంబు దాగియుండు !ప్రశ్ననెరుగని జీవితం ప్రశ్నార్థకంబురా !తెలియ వినగలేర తెలుగు బాల…!2: ప్రశ్నతోనె పుట్టి పరమాత్మ బోధన…

అండమాన్ సముద్రం మధ్యలోతొండమాన్ చక్రవర్తి లా ఎండని కూడా ఎంజాయ్ చేద్దామని బండబారిన మనసుని మెత్తబరుద్దామని ఆవురావురుమంటూ అరుదెంచిన ఆప్తమిత్రుడు అందని ఏ దూర తీరాలకో చెప్పా…

భాగ్య నగరంలో ,బ్రతికేవాళ్లంతా -భాగ్యవంతులుకాదు !భాగ్యవంతులందరూ భాగ్యనగరం లో ఉండాలని లేదు !ఋతువులకు రాజు -పేద తేడాయేమి తెలుసు ?వర్షాకాలం మాత్రంతరతమ భేదంలేకుండా నిండుకుండ ఒకేసారి బోర్లించినట్టు…

వసారా లోని తీగొకటికన్నీటి రెక్కలను విచ్చుకుంటుందిఇంటి వెతలు వింటూ…అడివి తావిసుడులు తిరిగిన బాధతోతనకలాడుతోంది.లక్ష్యాలు తన దిశను మార్చుకున్నాయి అందించాల్సిన చెయ్యిపిండుకుంటుంది.భరోసా ఇవ్వాల్సిన చేతులుబురదని కెలుకుతున్నాయి.అడివి పువ్వు ఎరుపుదనంనగరాలలో…

నీవు అమ్మగా మారాలనుకున్నఆనంద క్షణాల్లో నీ అమృత గర్భ గుడి అండంలో పిండంగానేనంకురించింది మొదలునీ ఆహారంలో భాగం పంచావునా ఆరోహణ క్రమంలో నీ నాజూకు నడుము నాభి…

అవును ఆడి సేతిలో ఏదో వుంది..రాతిరంతా ఇంటాయన మూసిన కన్ను తెరవలాఓపికేడినుండీ వొచ్చిందోమూలుగుతానే వుండాడుఊ..ఆ.. తప్ప నోటంట మాటలేదాయె..నా కొడుకు పది సదివిండు..సిన్నా సితక తెలిసిన మందో,…