“వీడికెంత చెప్పినా వినిపించుకోడు. నన్ను నెత్తికెక్కించుకోరా, నిన్ను ప్రేమగా చూసుకుంటానని” చాలాసార్లు చెప్పాను.ఎప్పుడైనా వినిపించు కుంటే కదా! నన్ను చూసీ,చూడనట్లు వదిలేస్తున్నాడు. నా విలువ తెలియని వాడికి…
Telugu Kathalu
“వచ్చావా!? ఎక్కడున్నావే!?” అంది జానకి ఫోన్ చెవిదగ్గర పెట్టుకుని.”ఇదిగో ఈ కుడివైపుకు చూడు. నిన్ను నేను చూస్తున్నా. గేట్ వద్ద నాకు కనిపిస్తున్నావ్ నువ్వు. ” చేయుపుతూ…
ఉదయం ఏడు గంటల సమయం. పార్క్ లో ఒక గంట మార్నింగ్ వాక్ చేసి ఇంటిదారి పట్టిందితిప్పమాంబ.ఆరోగ్యమే మహా భాగ్యమని నమ్మి వానొచ్చినా… వరదొచ్చినా. కూడా ప్రతిరోజూ…
నీలిమకి ముఫ్ఫైవ ఏట పెళ్ళయింది. కూతురుకి పదిహేడవ ఏటనే పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సంబంధం ఖాయమయ్యేటట్లు అనిపించడమూ… తృటిలో తప్పిపోవడం ఇలా…
వంటావార్పన్నా, ఇల్లు చక్కదిద్దుకోవడమన్నా విసుగనిపించే స్థితి ప్రతి గృహిణికీ ఎప్పుడో ఒకప్పుడు రాకతప్పదు. ఆలోచిస్తే అందుకు ముఖ్యకారణం గృహిణులు ఇంటికే పరిమితమై యాంత్రిక జీవితం గడపడమేనని అనిపించక…
తెల్లవారి సమయం ఏడు గంటలు దాటింది.వేసవికాలం ఒంటిపూట బడులు కావడం తో ప్రభుత్వ ఉపాధ్యాయిని అయిన మాన్య బస్ దిగి తను వెళ్ళవలసిన పల్లె దారిన నడక…
ఎప్పుడైనా…నువ్వు నీలోనికినిశ్శబ్దంగా తొంగి చూసావాఏం కనిపించిందీఅడుగంటిన ఆశలతటాకమా..ఏనాడైనా ఒక్కసారినీ గుప్పెడు గుండె పైప్రశ్నల వర్షం గుప్పించావా…ఏం వినిపించిందీ సమాధానంఅణగారిన ఆశయాల ఆక్రోశమా..వెన్నెలదారులనే అన్వేషిస్తూఅలసిపోయావుగానీ కన్నులముందువిప్పారిన వేకువనెందుకువిస్మరించావుతెల్లారేటప్పటికల్లా చెల్లాచెదురయ్యేస్వప్నసౌధాలలోరెక్కలార్చి…
ఇండియాలో ఎప్పుడు ఎవరికి ఫోను చేసినా “మీకేమమ్మా, అమెరికాలో ఉన్నారు. కోట్లు సంపాదిస్తారు” అనే వాళ్లే గానీ ఆ కోట్ల వెనక ఖర్చూ కోట్లలో ఉంటుందని ఎవరికీ…
ఆండాళ్ కి అన్ని పనులు ఒకేసారి చేయాలనే ఆత్రం ఎక్కువ. అవును ఉన్నది ఒకేఒక్క జీవితం. ఆ ఉన్న జీవితంలో ఎన్నో పనులు చేసేయాలనే ఆరాటం ఆమెది.…
శ్రావణమాసం అంటేనే పూజలు,వ్రతాలు, పట్టుచీరలు…..సోదరీమణులు అందరికీ శ్రావణమాస శుభాకాంక్షల తో …ఈ కమనీయ కథ “సాయంత్రం కొంచెం సాయం చేస్తారా” అని అడిగింది మా ఆవిడ అన్నం…