Telugu Kathalu

కొన్ని చుక్కలు తమను తాము పెద్దవిగా చూపించుకొనే తాపత్రయంలో ఉన్నాయి,మరికొన్ని చుక్కలు తాము క్షణ క్షణానికీ కుంచించుకుపోతున్నామేమోనన్న బాధలో ఉన్నాయి..కొన్ని చుక్కలు అత్యాశల రంగులనద్దుకొని వెలిగిపోతున్నాయి,మరికొన్ని చుక్కలుఆత్మవిశ్వాసం…

ఏమని పొగడుదునే చెలీవేనితో నిను పోల్చజాలుదునె ఓహో నెచ్చెలిసరస లావణ్య రుచిరసింధుజవు నీవని అందామంటేలవణరుచిమయము నా తనువంటూజలధి ఘోషించి వెనుకకు మరలేనీ మోము సొగసు గని చిన్న…

ప్రశ్న…ప్రశ్న…ప్రశ్నఎదుగుదలకు ఆయుధం ప్రకృతి ఇచ్చిన చరణాకోలప్రకృతి హృదయావిష్కరణప్రయోగంప్రశ్నతోనే ప్రకృతి రహస్యం బట్ట బయలుప్రకృతివిశ్వరూప సాక్షాత్కారానికితోవబతుకుకు విలువలనేర్పే బాటప్రశ్న ఎదుగుదలకు పురస్కారంసమస్యకు పరిష్కారంముందడుగుకు వేసే అడుగుప్రశ్నంటే మాటల వామనుడు…

వారాంతంలో రెండ్రోజుల సెలవులు దొరికినందుకు కుటుంబాన్ని కలుద్దామని పూణే నుంచి హైదరాబాద్ వచ్చిన నేను, తిరుగు ప్రయాణంలో నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద రాత్రి 20:40 గంటలకు ఎక్కాల్సిన…

నై వాషా రోజుల ముందుఈగలతో, ఎండతో యుద్ధం చేసేవాళ్ళంబుల్లెట్ కన్నాల గుడిసెలోపాలు, తేనెల కోసం వుండేవాళ్ళం.గొ రెల్లా దళాలతో పంచుకొనే యత్నంఆశనిరాశల మధ్య వూగిసలాట వాళ్ళదిదొ రికితే…

పుణ్యక్షేత్రాల్లో గాజులు కొనుక్కునే అలవాటు చాలామందికున్నట్టే మా ఆవిడకూ ఉంది. ఇప్పుడా సంప్రదాయాన్ని కోడలుకు వారసత్వంగా ఇస్తోంది. అందుకావిడను తప్పు పట్టను. అది లోకసహజమని సర్ది చెప్పుకుంటాను.…

పండువెన్నెల‌ను మ‌ధిస్తే పుట్టిన వెన్న‌ముద్ద తెలుగు భావావేశ క్షేత్రాన్ని దున్నినాట్లు వేస్తే మొల‌చి నిలిచిన ప‌చ్చ‌ని చ‌క్క‌ని మొక్క తెలుగు ఎప్ప‌టికప్పుడు ప‌రివ‌ర్త‌నమ‌వుతూనే ప‌రిణ‌త భ‌వంతిలా మారిన…