Telugu Kathalu

“అమ్మా! బళ్ళో ఈ వేళఏం జరిగిందో తెలుసా?” అంటూ ఉత్సాహంగా పరుగెత్తుతూ వచ్చిన ఏడేళ్ళనీలోత్పల్, తల్లి వసంత వాడిన ముఖాన్ని చూసి, వంటింటి ద్వారం వద్దేఆగిపోయాడు. గబ గబాకొంగుతో ముఖం పైనలేనిచెమటను తుడుచుకుంటూ ” రా రా కన్నా! ఏం జరిగింది?” అంటూ నవ్వుతూ పలకరించింది. పొంగిన ఉత్సాహంలో నీరు చల్లినట్లైంది ఉత్పల్ కి. అంతదాకా మేఘాలమీద తేలుతున్నతనను ఒక్కసారి ఎవరో కిందకు తోసినట్లై “ఏంటమ్మ? మళ్ళీ నాన్న నువ్వు గొడవపడ్డారా? నీవసలు ఆయన్నిపట్టించుకోవద్దమ్మా. కాస్సేపయ్యాక తనన్న మాటలని అనలేదంటారు. అసలు…

ఆలుచిప్పలోని ఆణిముత్యాలుఆకాశాన ధృవతారలుఇలలో మణిపూసలుఅడుగు దాటితే అపవిత్రమైన ఆడ బతుకులు!జాతి రత్నాలు, వజ్రాలునింగిలోని మేరిసే కౌముదులు చీకటి విరుచుకుపడిబంగపడి మలినమైపోతున్నఇంటి వెలుగు దివ్వెలు!పడమటి గాలి సోకిందనిపాశ్చాత్య వస్త్రం…

బ్రతుకుపోరులోబలవుతున్న అతివలుభయంతో పరుగులెత్తి బతుకుతున్న మహిళలుభీకర రాకాసి మూకల కామ కేకలకు భీతిళ్ళుతున్న మహిళలుబాధలెన్నో గుండెలోబయటికి తను చెప్పలేక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వనితలు..!!బడికి వెళ్దామంటే భయంబార్లు దారి…

నేనెవరిని అని అడిగిందామెనువ్వు ఆకాశంలో సగానివి కదా అన్నాడతడునేలనై మొలకెత్తేదిపూలవనాలను పెంచేదినేనే అందివిత్తనం నేనే కదా అన్నాడతడు గర్వంగాఇంటా బయటానా వెనకే నువ్వునీ నుదుట మెరిసేసూర్యుడిని నేనునీ…

‘హూ’అంటే ఎవరనుకుంటున్నారూ !ఆసియా నిండా చీకటి నింపింది అదే!ఏ మందు ఎందుకిస్తారో తెలీదు ఈ విశ్వాoధకారంలో ఎవడెందుకు మరణించాడో తెలీదు ప్రకటనలతో డబ్బులు దండుకునే వార్తా ప్రపంచం…

‘అడ్రసు చెప్పు’ అన్నాను.’అదంతా ఎందుకురూట్ మ్యాప్ పంపిస్తా వచ్చేయ్యి’ అన్నాడు మిత్రుడు.బస్సయినాకారయినాఅదొక సుఖగమనంనా కయితే కదిలే కవిత్వం.కారు బయల్దేరింది’200 మీటర్ల తర్వతకుడి పక్కకు తిరుగు’ అంది వాయిస్.తెలిసిన…

చుట్టూ చూస్తున్నాను. నా చుట్టూ. అందరూ విషాద వదనాలతో ఉన్నారు.ఎవరో- “రా జానకి ! ఇక్కడ కూర్చో అన్నారు. ఎవరెవరో ఉన్నారు.చుట్టూ చూస్తున్నాను చేష్టలుడిగి.నా భర్త చనిపోయాక…

ఏ నామజపాన్నిఎవ్వరు చేశారో ఎప్పుడు చేశారో తెలుసా నీకుఎవ్వరు ఎత్తుకున్న జెండానిఎలా నేశారో ఎందుకు నేశారోఎరుగుదువా నువ్వునువ్వంతా సూడో మేధావివిచేతులు కార్చిన నెత్తురుకుకత్తుల్ని కారణమనే అపర కారుణ్యమూర్తివినీదంతా…

అడుగు వెనక్కి పడినప్పుడల్లాఒక్కసారి ఆకాశంలోకి చూడు…రాహుకేతువులు మింగేస్తున్నామౌనంగా యుద్ధం చేస్తూ ఒక రోజు పూర్తి అందమైన దేహంతోమెరిసిపోతుంది చందమామ..గుండె బరువెక్కినప్పుడల్లాసంద్రాన్ని తలచుకో..సముద్రం ఎప్పుడూ ఎందుకు వెనక్కిపోతుందో ఆలోచించావాగెలుపు…

లే !చెలీ ! నాతోబాటు నడవాలి నువ్వు ఇవాళ గాలిలో యుద్ధకణాలు కదలాడుతున్నాయి కాలానిదీ జీవితానిదీ అదే ఊపిరిసున్నితమైన గాజు చషకం రాతి ఎండకు చుర్రుమంటుంది సౌందర్యము…