Telugu Kathalu

హిమాలయ పర్వత సానువుల్లో దేవదారు వృక్ష ఛ్ఛాయల్లో మత్తెక్కించే వింతైన పూల సుగంధాల్లో పట్టు కుచ్చుల్లాంటి పచ్చని మైదానాల్లో విలాసంగా విహంగాల్లా విహరిస్తున్నాం!ఎత్తయిన మంచు పర్వత పంక్తుల్లో…

కవిత కిటికీ లోంచి బయటకి చూసింది. వాన మందగించింది. చిక్కటిమేఘాలు పరుగెత్తుతున్నాయి. మరోవైపు సూర్యోదయం, మధ్యలో ఇంద్రధనస్సు. కళ్ళకు భలే ఆహ్లాదంగా ఉంది. ఫోన్ లో కెమేరాతో…

నిన్ను పట్టుకుని ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్దామనుకుంటానుబాగా చిన్ని మనస్సుతో చూసిన నీ యవ్వనం నుంచిమొదలవుతానుతెల్లని ధోవతి చెంగులునా బక్క వేళ్ళ మధ్యనఎండిన కంపతార మీద ఎగురుతున్న…

శ్రీలక్షి అమెరికా నుంచి వచ్చి మూడు నెలలు అయింది. మూడు రోజుల నుంచీ పన్ను నొప్పిగా ఉంటే దగ్గర లో ఉన్న డెంటిస్ట్ దగ్గరకు వెళ్లింది. ఆ…

తిరుపతి రూయా ఆస్పత్రిలో ఎముకలు, కీళ్ళు విభాగంలో మంచం మీద దిండుకానుకుని కూర్చుని వుంది ఎంగటవ్వ. చుట్టూ ఆవిడని చూడ్డానికి వచ్చిన జనాలు గుమిగూడి ఉన్నారు. వాళ్ళని…

బాబాయి పరంధామయ్య గారి గావు కేకలు విని, కృష్ణకాంత్ సింహద్వారం దగ్గరే ఆగిపోయాడు.”వెధవలు, వెధవలని. బుద్ధి, జ్ఞానం ఉండక్కర్లేదా? పరాన్నజీవులు” అని బిగ్గరగా అంటున్న బాబాయిని పలకరించడానికి…

‘ట్వియ్.. ట్వియ్.. ట్వియ్..’మంటూ సౌండ్ వస్తోంది. ఆ అమ్మాయి మొబైల్ లో నెంబర్ డైల్ చేస్తుంటే. అప్పటికి తొమ్మిది అంకెలు డయల్ చేసింది. పదో అంకె దగ్గర…

గ్రామీణ బ్యాంకు రుణం కావాలంటే ఆమె ఫోటో కావాలన్నారు వాళ్లుఆ ఒక్కసారే అమ్మదినలుపూ తెలుపూ ఫోటో తీయించాంఅది ఏనాడో పాడైపోయింది, ఇప్పుడు ఆమె నిశానీ ఏదీ లేదుఆమె…

“ఫడేల్” ……”భళ్ళు” మంటూ అద్దం పగిలిన పెద్ద శబ్దంవంటగదిలో పనిలో తలమునకలుగా ఉన్న ఉష, ఆఫీసు గదిలో క్లయింట్ కాల్ లో ఉన్న మృత్యుంజయ్, హాల్లో వీడియో…

దైవాన దైవానందాన..నేనెల్లిపోతా భాగమంతా…దైవాన దైవానందానధనముందీ భాగ్యముంది శంకరా…దైవాన దైవానందాన..కడుపూ.. లోపటా సంతూ బలమూలేదయ్యా.. దైవాన దైవానందానతెల్ల నిలువుటంగీ తొడుక్కొని, తలకు గులాబీరంగు తలపాగా చుట్టుకొని, భుజానికి జోలె,ఆనిగెపుకాయ…