Telugu Kathalu

“దయానిధీ!…” చల్లని పిలుపు”ఎవరు మీరు?…” దయానిధి కుర్చీలో కూర్చొని డబ్బును లెక్కపెడుతున్నాడు. అవసానదశలో !!….కనులముందు నల్లని ఆకారం… నల్లని దుస్తులు… ముఖం… కళ్లు…. స్పష్టంగా తెలియటంలేదు దయానిధికి…ఆ…

సినీ నటుడు సల్మాన్ ఖాన్ బీభత్సంగా కారు నడిపి కొన్ని ప్రాణాలు తోడేసిన కేసు కొట్టేసిన సందర్భంగా డిసెంబర్ 2015 న వ్రాసిన కవిత

హైదరాబాద్ నడిబొడ్డున చాలా రోజులుగా ఖాళీగా పడి వున్న వెయ్యి గజాల స్థలం. ఆ యజమానికి తనకి ఈ సిటీలో అటువంటి స్థలం ఒకటి వుంది అన్నట్టు…

నేను చూసానుతాజ్ మహల్ సోయగాల వెలుగుల వెనుకకార్మికుల నీడలను నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారాఆ సాగరంలో ప్రవహించే కర్షకుని చెమట చుక్కలను చూసానురాష్ట్రాలను కలిపే రహదారుల కిందనలిగిన కూలీల…

నిన్ను నువ్వు కరిగించుకొనే కొ వ్వొత్తిగా మారకు మిణుకుమిణుకుమంటూ చీకటిలో వెలిగే మిణుగురువైతే నీతోపాటు కొందరికైనా దారి చూపగలవు కావలసిందల్లా లక్ష్యాన్ని చూపగలిగే కాసింత నిబద్ధత ,…

నాకు యుద్ధం అంటే భయం నా నెత్తిమీద బాంబులు పడతాయని కాదు నా పర్సులోకి ధరల పురుగులు చేరుతాయని అరకొరగా వచ్చే జీతాల కిందగుడ్లు పెట్టీపిల్లల్ని కంటాయని…

నా అణువణువూ ఒక అనంత మహాశక్తి నిర్మితమైభూమిపై సూర్యశక్తిని ఆస్వాదిస్తూనేనొక వీర్యవిలసితమైనసంపూర్ణ స్వతంత్ర యంత్రంగా పరిఢవిల్లుతున్నాననిఈ మధ్యనే తెలుసుకున్నానుఒంటినిండా అణువణువూ నిండిపోయిన ఆ శక్తి నాలో ప్రవేశించ…

పనిమనిషి… పారిజాతం… నగరం.. విశాఖపట్నం…. ఓ కాలనీలోఐదు ఇళ్లలో పనిచేస్తుంది. పారి జాతం… ఆరుగంటలకు కాలనీలోప్రవేశిస్తుంది. పదకొండున్నరకు ఐదు ఇళ్ల పనిని ముగించి… కాలనీకిమూడు కిలోమీటర్ల దూరంలో…

యాభై దాటిన నవ వృద్ధ యువకులారాఐదు పదులు దాటాటనికిఎక్కువ సమయమే పట్టిందికాని ఆరు పదులు దాటటానికిచాలా తక్కువ సమయం పడుతుంది. పెద్ధలను, వృద్ధ తల్లిదండ్రులనుగౌరవించే తరంమనదే చివరిది…

వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ నవలను ఎవరైనా అనువదిస్తే బావుంటుందని చాలా ఏళ్ల నుంచి ఓ ఎదురుచూపు. ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదని నిరాశ. నేనే…