మహాపండితుడు…ద గ్రేట్ విరూపాక్షం గారి ఏకైక సుపుత్రుడు.. ఆనందరావు… అతని ఇంటి పేరు మాత్రం… ‘అనుమానాల’ !ఆనందరావుని అతని యొక్క పేరుతో ఎవ్వరూ పిలవరు..’అనుమానాలరావు’…అన్న పేరుతోనే పిలుస్తారు.. …
Telugu Kathalu
తెన్నేటి జానకీరామకృష్ణ హేమలత – ఇదీ – నవలా రచయిత్రిగా పేరుగడించిన ‘లత’కు తల్లిదండ్రులు పెట్టిన పేరు.15 నవంబర్ 1932న జన్మించి 10 డిశంబర్ 1997న మరణించారు…
చిరు ముట్టి కట్టిన చిన్ని పెయ్యకి చిరు తపస్సు ఏదో ఫలించి నట్టుగా చివరికంటూపిండేసి నట్టి అమ్మ పొదుగు అందుకో గలిగిందిచుక్క చుక్క చప్పరిస్తుంటే చప్పగిల్లిన అమ్మ…
‘అమ్మా, నాకా బంతి కావాలి’ పిల్లవాడు కొట్లో కనిపిస్తున్న బంతిని చూస్తూ మారాం చేస్తూ అన్నాడు.’అలాగే,రేపు నాన్నకి చెప్పి కొనిపిస్తాలే’ తల్లి సమాదాయిస్తూ అంటోంది.’రోజు ఇదే చెబుతావు’…
చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి తమిళ కవి చక్రవర్తి కణ్ణదాసన్ వెళ్ళారు. వెళ్ళవలసిన సమయానికన్నా ఆలస్యంగా వెళ్ళారు. ఆప్పుడు “లేట్ కణ్ణదాసన్ ….లేట్ కణ్ణదాసన్” అని…
అనగనగా ఓ ఊరు. ఆ ఊరుకి ఓ రాజు. అతనెంతో మంచివాడు. సభలో విచారణ జరుగుతోంది. ఓ రైతు ఫిర్యాదు చేశాడు.అదేంటంటే, తన భూమిలోకి మేకలు వచ్చి…
కం:అయగారికసలు చదువే మియు రాదిక వేష మేమొ మిట మిట మన్ వి స్మయమౌను “పటాటోప భయంకర ” యటన్న సరణి బరగును నరుడా !! కం:పలు…
ల.. ల.. లా… ల .. ల లా.. అంటూ ఏదో ట్యూన్ హమ్మింగ్ చేస్తూ ఆఫీసు నుండి ఇంటికి బయలు దేరాడు ప్రదీప్. తన గోల్డెన్…
అనగనగా ఓ సాధువు.ఆయనకో రోజు కలొచ్చింది.ఆ కలలో ఆయన స్వర్గానికి వెళ్ళారు.అక్కడ భారీ ఎత్తున ఓ ఉత్సవం జరుగుతోంది.ఎటు చూసినా అలంకరణలు. తోరణాలు.అంతా వర్ణమయం. పూల పరిమళాలతో…
తెలియ లేదు గానినూనూగు మీసాలప్పుడే మొలకెత్తింది,దూరంగా కనుచూపు మేరలో కదిలేఆనాటి అమ్మాయిని చేరుకోవాలనిచిరకాలం కొనసాగిన నడక.క్లాస్‌మేట్‌కుపుస్తకంలో నెమలీక పెట్టిచ్చినప్పుడుచెలరేగిన ఉద్వేగపూరిత క్షణాలు!నిజానికిఅతని మొట్టమొదటి కవిత్వంప్రేమ లేఖలే!పోస్ట్‌మ్యాన్‌ను మించిన…