రాత ఫలితం———————భార్య (భర్తతో): నేను మీ పేరు ఇసుకలో వ్రాస్తే అలకి చెరిగిపోయిందినేను మీ పేరు గాలిలో వ్రాస్తే ఆవిరైపోయిందిఅందుకే నేను మీ పేరు గుండెల్లో రాసుకున్నానుఅందుకే…
వంక……….-విమానంలో పక్క సీట్లో కూర్చున్న అందమైన యువతితో మాటలు కలపాలనుకున్నాడు ఏకాంబరం.’మీ వొంటికి రాసుకున్న సెంటు ఏం బ్రాండో తెలియదు కాని అద్భుతంగా వుంది. అదేమిటో చెబితే…