Telugu Ghazals

అమ్మ ఇవ్వని దేమివున్నదిశిశువుకోసం ఊపిరిచ్చునుఎదుగుదలలో హద్దుమీరిన ఎంతకఠినపు దండనిచ్చును మనసులోనిది చెప్పుకోగల దోస్తులెవరోయ్ అమ్మకంటే యవ్వనములో ఇష్టమైనది అందుకొనగా స్నేహమిచ్చునుగెలుపులోనిక దిష్టి తీసే అమాయకమే అమ్మలోనా ఓటమెరిగిన…

పెనుశిలయె నీకన్న..నయములే ఓ సఖీ..! నీ పేరునే వ్రాయ..మురియులే ఓ సఖీ..! నాగుండె చెరువెంత..వెర్రిదో తెలుసునా.. నీ తలపు వానకే..పొంగులే ఓ సఖీ..! నీమాట మధురమే..అది మౌన…

గాలి మోసే పూలగంధమంటి ప్రేమ జాలమేంటో తెలిసిందాసాంబ్రాణి స్నేహాన విడిన కురుల ప్రణయ ఆలమేంటో తెలిసిందాప్రేమా నీవు తెలుపు భావాలెన్నో కులుకు పలుకు రాగాలెన్నోరాగ రంజితమైన గళ…