బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో తెలుగు క్రికెటర్లు!February 29, 2024 బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. 2024 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను బోర్డు కార్యదర్శి జే షా విడుదల చేశారు.